బెంగుళూరులో ఘోరం జరిగింది. అనుకోని ప్రమాదంలో బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో కండక్టర్ బస్సులోనే సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు..!
ఆ రోజు రాత్రి ఆ మహిళ, ఆమె కుమారుడు ఇద్దరూ తిని నిద్రలోకి జారుకున్నారు. ఉదయం 8 గంటలకు ఆమె కుమారుడు నిద్రలేచాడు. ఇక ఎప్పటిలాగే ఆ బాలుడు బయటకు వెళ్లి తన స్నేహితులతో పాటు కలిసి ఆడుకున్నాడు. అలా రెండు రాత్రులు గడిచిపోయింది. ఇక తల్లి చనిపోయిన విషయం తెలియని కుమారుడు ఏం చేశాడో తెలుసా?
భార్యా భర్తల మధ్య గొడవలు జరగటం సర్వ సాధారణం.. చాలా మంది ఆలుమగలు తరచుగా ఏదో ఒక విషయంలో గొడవపడుతూనే ఉంటారు. అయితే, ఈ గొడవలు హద్దుల్లో ఉండాలి. లేకపోతే దారుణాలు జరిగే అవకాశం ఉంది. తాజాగా, కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. అది కూడా డంబెల్‌తో ఆమెను కొట్టి చంపేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరులోని హాయసళ […]
ప్రేమలో ఉన్నపుడు ప్రేమించిన వారితో కలిసి తిరగాలని, ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అందరికీ ఉంటుంది. అయితే, తాహతను బట్టి కొంతమంది లాంగ్ డ్రైవ్‌లు, విదేశీ టూర్లకు వెళుతూ ఉంటారు. ప్రియురాలితో లాంగ్ డ్రైవ్ వెళ్లటానికి, విదేశీ పర్యటనలు చేయటానికి డబ్బులు లేని వారు.. లోకల్‌గానే ఏదో ఒక వీధి పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఇదంతా కొంతమంది విషయం.. ఇంకొంత మంది నచ్చిన వారితో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లటానికి డబ్బులు లేకపోతే దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ […]
చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఈ మధ్య విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక వాంఛలు తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పేరుకి హెడ్ మాస్టర్. కానీ హెడ్ లేదు. ఆ హెడ్ లో ఆవగింజంత బుద్ధి కూడా లేదు. పిల్లలు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిన హెడ్ మాస్టారే.. ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఓ కీచక హెడ్ మాస్టర్ ఓ మైనర్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినులంతా కలిసి కామాంధుడి భరతం పట్టారు. ఈ ఘటన […]
జనరేషన్లు మారే కొద్దీ పిల్లలు మరీ దారుణంగా తయారవుతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనేవారు ఒకప్పుడు. నేటి బుద్ధిమంతులు రేపటి ఉత్తమ పౌరులు అని అనాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం ఉన్న జనరేషన్ ని చూస్తే. ఒకప్పుడు పిల్లల స్కూల్ బ్యాగులంటే పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్ లు, స్కేల్లు, లంచ్ బాక్స్ ఇవి మాత్రమే ఉండాయి. ఇప్పుడు అప్ డేట్ అయ్యారు కాబట్టి సెల్ ఫోన్లు కూడా తీసుకెళ్తున్నారు. ఇంతకంటే అప్ డేట్ వెర్షన్ […]
తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. యజమానులు తాళం వేసుకుని ఊరెళ్ళడం పాపం.. రాత్రుళ్ళు ఇళ్లలో దూరి మొత్తం ఊడ్చేస్తున్నారు. దొంగలకి సెలబ్రిటీలు, సాధారణ జనులని తేడా తెలియదు.. వారి కంటికి అందరూ సమానమే. మనుషులు చిన్నోళ్ళా, పెద్దోళ్లా అని చూడరు. కేవలం వస్తువులు చిన్నవా, పెద్దవా అని మాత్రమే చూస్తారు. వారి ఫోకస్ కేవలం విలువైన వస్తువుల మీదనే. అవి ఎవరి ఇంట్లో ఉన్నా ఎత్తుకెళ్లిపోతారు. ఇలాంటి అడ్డ కత్తెరలకి.. తెర […]
బెంగుళూరులోని ధణిసంద్రలోని ఏకే కాలనీలో నివాసం ఉంటున్న ప్రకాష్(39) అనే వ్యక్తి.. బీబీఎంపీ యలహంక ఉప విభాగంలో బ్యాటరాయణపురలో ఉన్న కార్పోరేషన్ కార్యాలయంలో అకౌంట్స్ విభాగంలో ఎస్‌డీఏగా ఉద్యోగం చేస్తున్నాడు. చాలా కాలం నుండి నమ్మకంగా పనిచేస్తుండడంతో ప్రకాష్‌కి అధికారుల దగ్గర మంచి పేరు ఉంది. కాంట్రాక్టర్ల డిపాజిట్లు, వారి బిల్లులు చెల్లించే పనులు చూసుకునేవాడు. రోజూ లక్షలు, కోట్ల లావాదేవీలు చూసేవాడు. ఈయనకి పెళ్ళి అయ్యింది. లక్షణమైన భార్య కూడా ఉంది. అయితే యలహంకలో నివాసం […]
సాధారణంగా ఎవరైన.. తాము ఆర్డర్ చేసిన వస్తువు సమయానికి రాకపోతే అసహనం వ్యక్తం చేస్తారు. ఇంకా ఆలస్యం ఎక్కువ అయితే డెలివరీ చేసే వ్యక్తిపై అగ్గిమీద గుగ్గిలం అయిపోతారు. అయితే కొన్ని సందర్భాల్లో డెలివరీ బాయ్ ఆలస్యంగా రావడానికి గల కారణం తెలిస్తే.. కోపం కంటే అయ్యో పాపం అనే భావన వస్తుంది. అచ్చాం అలాంటి భావనే రోహిత్ అనే వ్యక్తి కి కలిగింది. తాను ఫుడ్ ఆర్డర్ పెడితే ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా అంటూ […]
అనుమానం పెనుభూతం.. అది ఉన్న వ్యక్తులు జీవిత భాగస్వామికి లేదా కుటుంబ సభ్యులకు నరకం చూపిస్తారు. వారు ప్రశాంతగా ఉండకుండా..తన వారిని హింసిస్తుంటారు. అలా అనుమానం పెరిగి చివరికి హత్య చేయడానికి కూడా ప్రేరేపిస్తుంది. తాజాగా ఓ వ్యక్తి.. తన భార్య పో*ర్న్ మూవీలో నటించిందని అనుమానించి..కత్తితో పోడి చంపేశాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జహీర్ పాషా అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. […]