ఒకప్పుడు బెండపూడి అనే ఊరు ఎక్కడుందో పెద్దగా ఎవరికీ తెలియదు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఉందన్న విషయం ఈ జిల్లాలో ఉండే చాలా మందికి తెలియదు. అలాంటిది ఈరోజు ఏపీ, తెలంగాణలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఆ ఊరి గురించి మాట్లాడుకుంటున్నారంటే ఆ క్రెడిట్ ఏపీ సీఎం జగన్ ది, బెండపూడి పాఠశాల విద్యార్థులది, ఆ విద్యార్థులకి ఇంగ్లీష్ నేర్పిన టీచర్ ది. నేర్పడం, నేర్చుకోవడం, టాలెంట్ ని గుర్తించడం ఈ మూడూ కూడా […]
Bendapudi: కొన్ని రోజుల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్‌లోనే కాక.. దేశవిదేశాల్లో కూడా బెండపూడి ప్రాథమిక పాఠశాల పేరు మార్మోగిపోయింది. అమెరికా కాన్సులేట్ జనరల్ స్వయంగా బెండపూడి విద్యార్థులతో మాట్లాడి.. వారిపై ప్రశంసలు కురిపించారు. అమెరికా వచ్చి చదువుకుంటారా అని ఆఫర్ కూడా ఇచ్చారు. బెండపూడి విద్యార్థులు మాట్లాడిన అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్‌కు అమెరికా కాన్సులేట్ జనరల్ అబ్బురపడ్డారు. వెల్డన్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక బెండపూడి విద్యార్థుల ప్రతిభ గురించి జాతీయ మీడియాలో కూడా పలు కథనాలు […]