క్రికెట్ టూర్లలో భాగంగా ఆటగాళ్లు తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది. ఈ క్రమంలోనే కొంత మంది దొంగలు తమ చేతి వాటాన్ని చూపుతుంటారు. తాజాగా ఓ స్టార్ క్రికెటర్ బ్యాగ్ ను దొంగిలించాడు ఓ దొంగ. ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
గెలుపు కోసం వాడే వ్యూహం ఫలితం ఇస్తుంది కదా అని.. పదే పదే దాన్నే వాడితే అది మూస పద్దతిగా మారిపోతుంది. అప్పటి వరకు గెలిపించిన వ్యూహం తిరగబడి ఓటమికి కారణంగా మారొచ్చు. ఇంగ్లండ్ విషయంలో బెన్ స్టోక్స్ అనుసరిస్తున్న గెలుపు మంత్రమే.. ఇప్పుడు వారి పరువు పోయేందుకు కారణమైంది.
ఐపీఎల్ వేలంలో 16 కోట్లకు పైగా ధర పలికాడు. అన్ని మ్యాచ్‌లు ఆడితేనే అతనికి ఆ మొత్తం ఇస్తారు. లేకుంటే కోతే. అయినా కూడా బెన్‌స్టోక్స్ ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం అయ్యేందుకే నిర్ణయించుకున్నాడు. దానికి కారణం కూడా చాలా చిన్నది.
ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదికాస్త ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ కు కారణమైంది.
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ ఏ లీగ్ లు జరిగినాగానీ అభిమానులు వేలల్లో మైదానాలకు పొటెత్తుతారు. అలాంటి క్రికెట్ రాబోయే రోజుల్లో సమస్యల్లో చిక్కుకోబోతోంది అని అంటున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజం, మాజీ ఆటగాడు, మిస్టర్ 360 ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డేలకు వీడ్కోలు […]
క్రికెట్ లో బెస్ట్ ఫార్మాట్ అంటే అందరూ టీ20 అని చెబుతారు గానీ ఆటగాళ్లలో సత్తాని బయటకు తీసేది మాత్రం టెస్టులే. ఎందుకంటే జట్టుని గెలిపించడం కోసం ఐదు రోజుల పాటు మ్యాచ్ ఆడటం, అది కూడా చాలా ఓర్పుతో ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు. దిగ్గజ ఆటగాళ్లందరూ కూడా ఈ ఫార్మాట్ లో రాణించి.. అభిమానుల మనసు గెలుచుకున్నవాళ్లే. ఇప్పుడు మాత్రం టెస్టులు ప్రమాదంలో పడినట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఐసీసీ కూడా ఏదో తూతూ […]
ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం. ప్రపంచంలోని అద్భుతమైన క్రికెటర్స్.. తమ జట్టులో అంటే తమ జట్టులో ఉండాలని ప్రతి ఒక్క ఫ్రాంచైజీ కోరుకుంటుంది. అందులో భాగంగానే ఆటగాళ్లని సొంతం చేసుకునేందుకు కోట్లకు కోట్లు డబ్బు ఖర్చు పెడుతుంది. తాజాగా జరిగిన మినీ వేలంలోనూ 24 ఏళ్ల సామ్ కరన్ ని రూ.18.5 కోట్లు పెట్టి మరీ పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది. స్టోక్స్ కోసం చెన్నై రూ.16.5 కోట్లు, హ్యారీ బ్రూక్ కోసం హైదరాబాద్ రూ.13.5 కోట్లు […]
ఐపీఎల్ 2023 కోసం చెన్నై సూపర్ కింగ్స్ పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగనుంది. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం కొచ్చి వేదికగా శుక్రవారం జరిగిన ఐపీఎల్ మినీ వేలం తర్వాత.. సీఎస్‌కే జట్టు దుర్భేద్యంగా కనిపిస్తోంది. ధోని కెప్టెన్‌గా ఉండటమే చెన్నై జట్టుకు కొండంత బలం అనుకుంటే.. ప్లేయింగ్ ఎలెవన్‌ను అంచనా ప్రకారం చూసినా.. ప్రత్యర్థులకు వణుకుపుట్టడం ఖాయం. ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్స్ స్టోక్స్‌ను దక్కించుకున్న చెన్నై.. పక్కా ప్రణాళికతో ముందుకు […]
కొచ్చిలో జరుగుతున్న ఐపీఎల్ 2023 మినీ వేలంలో.. క్రికెటర్లపై కోట్ల వర్షం కురుస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్ కోసం.. ఆటగాళ్ల కొనుగోలు ప్రక్రియ జోరుగా సాగుతోంది. యువ క్రికెటర్లపై కోట్లు కుమ్మరిస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు.. కొంతమంది స్టార్ ఆటగాళ్లకు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్, సౌతాఫ్రికా ఆటగాడు రోలీ రొసోవ్, బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌లను తొలి రౌండ్‌లో ఏ ఫ్రాంచైజ్ పట్టించుకోలేదు. కానీ.. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ […]
ఐపీఎల్ 2023 మినీ వేలానికి సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 23న, శుక్రవారం కేరళలోని కోచ్చి వేదికగా ఈ వేలం జరగనుంది. మొత్తం 991 మంది ఆటగాళ్లు వేలానికి రిజిస్టర్ చేసుకోగా.. అందులో నుంచి 405 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేశారు. ఇందులో 273 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 132 మంది విదేశీ ప్లేయర్లున్నారు. ఇందులో నుంచి గరిష్టంగా 87 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. 30 స్లాట్స్ విదేశీ ఆటగాళ్లకు దక్కనుండగా.. మరో 57 స్థానాల […]