మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. అన్ని ఎందరు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా సరే.. మన దగ్గర మద్యం అమ్మకాలు ఏమాత్రం తగ్గడం లేదు. పైపెచ్చు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక ఇయర్ ఎండింగ్, పండుగల వేళ.. మద్యం ఒంగి పొర్లుతుంది. రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగుతాయి. ఇక మద్యం ఎలా తయారవుతుంది.. వాటిల్లో వాడే పదార్థాల గురించి ఎంత భయంకరంగా వర్ణిస్తారో.. చాలా సందర్భాల్లో చూశాం. ఇక మద్యంలో ఎక్కువ గిరాకీ ఉండేది బీర్‌కే. మరి బీర్ […]
Swap Oil For Beer Offer: పూర్వం ‘శ్రీ కృష్ణ దేవరాయలు’ కాలంలో.. డబ్బులు అందుబాటులో లేని టైంలో.. కావాల్సిన వస్తువులను పొందటానికి ఓ పద్దతి ఉండేది. ఓ వ్యక్తి దగ్గర ఉన్న వస్తువును వేరే వ్యక్తికి ఇచ్చి.. ఆ వ్యక్తి దగ్గర ఉన్న వస్తువును వీళ్లు తీసుకునేవారు. ఎలాగంటే.. మీ దగ్గర పల్లీలు ఉన్నాయి.. మీకు తెలిసిన వ్యక్తి దగ్గర కందిపప్పు ఉంది. అప్పుడు మీరు ఆ వ్యక్తికి పల్లీలు ఇచ్చి, కంది పప్పు పొందొచ్చు. […]
చల్లచల్లని బీర్.. నెమ్మదిగా గొంతు దిగుతుంటే ఆ కిక్కే వేరంటూ బీరు ప్రియులు లొట్టలేస్తుంటారు. ఒక్కో బ్రాండ్ బీర్.. ఒక్కో టేస్ట్.. అంటూ నాలుక చప్పరిస్తుంటారు. ఇక మద్యం తయారి గురించి చాలా మంది చాల రకాల కథలు చెప్తుంటారు. ముఖ్యంగా సారా తయారీలో ఎలాంటి చెత్త చెదారం వాడతారో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే.. మద్యం తయారీ గురించి ఎంత బాగా విడమర్చి చెప్పినా మందుబాబులు.. ఆ […]
తెలంగాణలోని మద్యం ప్రియులకు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. తాజాగా బీరు ధరలను పెంచుతూ కొత్త ధరలను ప్రకటించింది. ప్రస్తుతం ఉన్నటువంటి బీరు ధరలను ఒక్కో బీరుపై రూ. 20 పెంచుతున్నట్లు ప్రతిపాదనలు అమలుచేసినట్లు తెలుస్తుంది. కొంతకాలంగా డిస్టిలరీల యాజమాన్యాలు బీరు ధరలను పెంచాలని కోరిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఇటీవల చర్చలు జరిపారు. అనంతరం ఒక్కో బీరు ధరపై రూ. 20 పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. […]
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎంత ప్రచారం చేసినా.. జనాల్లో మార్పు రావడం లేదు. ఒకప్పుడు మద్యం సేవించడాన్ని పాపంగా చూస్తే.. ఇప్పుడది ఫ్యాషన్‌గా మారింది. తాగనివారు.. దేనికి పనికిరాని వారు అనే ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం చాలా చోట్ల ఆడ, మగా అనే తేడా లేకుండా మందు తాగుతున్నారు. ఇక ప్రభుత్వాలు మైనర్లకు మందు అమ్మకూడదని చెప్పినప్పటికి చాలా చోట్ల ఆ నియమాన్ని పాటించడం లేదు. ఫలితం.. టీనేజ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచే మద్యపానానికి అలవాటు పడుతున్నారు. […]
ఉక్రెయిన్ దేశానికి చెందిన లీవ్ నగరం పోలాండ్ సరిహద్దుకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రాంతంలో అడుగు పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి రష్యా దళాలు. ఈ క్రమంలో రెండు రోజులుగా రష్యా దళాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. రష్యా సైన్యం బుల్లెట్, బాంబులకే కాదు.. బీర్ సీసాలను ఎదుర్కొని ప్రాణాలు కోల్పోతుంది. ఈ దెబ్బకి ఏమి అర్థంగాక రష్యా బలగాలు అక్కడే నిలిచిపోయాయి. మరి ఇంతకీ ఆ బీర్ సీసాలు గాల్లోంచి పడటం ఏంటి..? అవి […]
అంతర్జాతీయ బీరు దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి శుక్రవారం రోజున నిర్వహించబడుతుంది. బీరు తయారు చేసేవారిని అభినందించడానికి, స్నేహితులందరు కలిసి బీరును తాగడానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందుప్రియులు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వేడిగా వాతావరణం ఉన్నప్పుడు గొంతులో చల్లని బీర్ పడితే వచ్చే మజాయే వేరు. ఆ విషయం గురించి బీర్ ప్రియులకు ఎక్కువగా తెలుస్తుంది. అయితే అన్నింటికీ ఒక రోజు ఉన్నట్లే బీర్‌కు కూడా ఒక రోజు ఉంది. ఆ రోజును ఇంటర్నేషనల్ […]
హైదరాబాద్- తెలంగాణ ప్రభుత్వం మందు ప్రియులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో బీరు ధరలను తగ్గిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అన్ని రకాల బీరు బ్రాండ్లపై 10 రూపాయలు తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బీర్లపై సర్కార్ విధిస్తున్న ప్రత్యేక సెస్ నుంచి పది రూపాయలు తగ్గిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంతకు ముందు ప్రతి బీరుపై 40 రూపాయల సేస్ వసూలు చేసే సర్కార్.. ఇప్పుడు పది రూపాయలు తగ్గంచి, ఒక్కో బీరుపై 30 […]
మందు తాగాలంటే చాలా స్పాట్లు ఉన్నాయి. కానీ, ఇద్దరు మిత్రులు… ఏకంగా గాలి పరుపుపై తేలుతూ సముద్రంలో ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. బీరు సీసాలను కూడా తీసుకెళ్లారు. అప్పటివరకు వారు బాగానే ఎంజాయ్ చేశారు. కానీ, ఆ తర్వాతే అసలు కష్టాలు ఎదురయ్యాయి. సముద్రంలో గాలి తీవ్రత పెరగడంతో తీరం నుంచి సముద్రం మధ్యలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే.. ఒక పక్క నవ్వు.. మరో పక్క కోపం.. చివరిగా వారిపై జాలి కలుగుతుంది. […]