Pooja Hegde: ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే అంటే తెలియని సినీ ప్రేక్షకులుండరు. ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారామె. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. హీందీలో తీసింది రెండు మూడు సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక, పూజాను హీరోయిన్‌గా పరిచయం చేసిన తమిళంలోనూ ఆమెకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె నటించిన తాజా తమిళ చిత్రం బీస్ట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సంగతి తెలిసిందే. దళపతి విజయ్ […]
స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన యాక్షన్ మూవీ ‘బీస్ట్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద నెగటివ్ టాక్ తెచ్చుకుంది. అదే సమయంలో పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్-2 రావడంతో బీస్ట్ మూవీ కలెక్షన్స్ పై భారీ ప్రభావం పడింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన బీస్ట్ మూవీ.. ఇటీవలే 200కోట్ల క్లబ్ లో చేరినట్లు తెలుస్తుంది. ఇక తమిళనాడులో […]
తమిళ స్టార్.. దళపతి విజయ్ నటించి బీస్ట్ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆశించిన మేర సక్సెస్ సాధించలేదు. సినిమా తమ అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో.. తమిళనాడులో కొందరు అభిమానులు ఏకంగా థియేటర్ తెరకు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీస్ట్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం నెట్టింట వైరలవుతోంది. అదే బీస్ట్ OTT విడుదల. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు, ఛోటా […]
బ్యానర్: సన్ పిక్చర్స్ నటీనటులు: దళపతి విజయ్, పూజా హెగ్డే, యోగిబాబు, తదితరులు సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస ఎడిటర్: ఆర్.నిర్మల్ సంగీతం: అనిరుధ్ నిర్మాత: కళానిధి మారన్ రచన – దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్ తమిళ స్టార్.. దళపతి విజయ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్యే తెలుగులో ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ మార్కెట్ డెవలప్ చేసుకుంటున్నాడు. విజయ్ నటించిన స్నేహితుడు మొదలుకొని నిన్నటి మాస్టర్ వరకు తెలుగులో డబ్ అవుతూనే ఉన్నాయి. […]
దళపతి విజయ్– పూజా హెగ్దే జంట నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 13న విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాకి ఆశించిన మేర స్పందన రాలేదని తెలుస్తోంది. ఉదయం నుంచి సోషల్ మీడియాలో సినిమాపై నెగెటివ్ టాక్ ఎక్కువగా నడుస్తోంది. విజయ్- నెల్సన్ కాంబోలో ఊహించుకున్న సినిమా ఏంటి? అక్కడ తీసిన సినిమా ఏంటని అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా బ్లాక్ […]
దళపతి విజయ్‌కి భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యకాలంలో హీరో విజయ్ సినిమాలు దాదాపుగా అన్నీ రూ.200 కోట్ల క్లబ్ లో చేరుతున్నాయి. ఏప్రిల్ 13న విజయ్ నటించిన బీస్ట్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ ని బీస్ట్ సినిమా డైరెక్టర్ నెల్సన్ స్పెషల్ ఇంటర్వ్యూ ఒకటి చేశాడు. నెల్సన్ అడిగిన ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు విజయ్ సమాధానాలు చెప్పాడు. […]
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, పూజా హెగ్డే నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘బీస్ట్’. ఏప్రిల్ 13న పాన్ ఇండియా స్థాయిలో తమిళ, తెలుగు భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ కాబోతుంది. అయితే.. ఈ సినిమాను తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దిల్ రాజు బీస్ట్ సినిమా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ హీరోయిన్ పూజా హెగ్డే పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. […]
తమిళనాడులో ఇళయ దళపతి విజయ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ పాలోయింగ్ ఉన్న వ్యక్తి విజయ్. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానలకు పండగే. అయితే తాజాగా విజయ్.. తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చాడు. విజయ్ నటించిన తాజాగా చిత్రం బీస్ట్.. ఈనెల13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో అభిమానుల విషయంలో విజయ్ ముందు జాగ్రత్త పడ్డారు. రాజకీయ పార్టీలను, పదవుల్లో ఉన్న […]
తళపతి విజయ్ గూఢచారిగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ బీస్ట్.. ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తళపతి విజయ్ సినిమాకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. బీస్ట్ సినిమా బృందానికి కువైట్ ప్రభుత్వం షాకిచ్చింది. తమ దేశంలో బీస్ట్ సినిమాని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే కొన్ని యూఏఈ దేశాలు అందుకు అనుమతించినా.. కువైట్ మాత్రం నిరాకరిచింది. అయితే ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో చూద్దాం. ఇదీ చదవండి: MLA బాలకృష్ణకు […]
గతేడాది మాస్టర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించిన తమిళ స్టార్ దళపతి విజయ్ నుండి కొత్తగా వస్తున్న సినిమా ‘బీస్ట్‘. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫస్ట్ టైం దళపతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. డాక్టర్ సినిమాతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. బీస్ట్ మూవీని తెరకెక్కించాడు. తాజాగా బీస్ట్ మూవీ ట్రైలర్ విడుదల చేశారు […]