Virat Kohli: ఒకప్పుడు మైదానంలో అడుగుపెడితే బంతి కనబడేది కాదు. రాటుతేలిన పెర్ఫార్మెన్స్‌తో సిక్సులు, ఫోర్లు కొడుతూ బౌలర్లని ఒక ఆట ఆడుకున్నారు విరాట్ కోహ్లీ. అయితే రెండున్నరేళ్ళుగా సెంచరీ మార్కు అందుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో ఆయన ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు దూరంగా ఉన్నారు. వన్డేతో పాటు టీ20 సిరీస్ నుంచి కూడా రెస్ట్ కావాలని బీసీసీఐని కోహ్లీ కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ విరామ సమయంలో కోహ్లీ.. […]
బుల్లితెరపై వచ్చే మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంటాడు ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్. ఈ మద్య ఇండియన్ సెలబ్రెటీలతో పలు సాహస యాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బేర్ గ్రిల్స్ ప్రధాని మోదీతో పాటు పలువురు హీరోలతో కూడా సాహసయాత్రలు చేశారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్ చేరాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు రణ్‌వీర్‌సింగ్. కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా […]
Ranveer Singh: పాపులర్ బ్రిటీష్ అడ్వెంచర్, టీవీ ప్రజెంటర్ బేర్ గ్రిల్స్ టీవీ ప్రేక్షకులకు సుపరిచితమే. డిస్కవరీ ఛానల్ లో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ హోస్ట్ గా బేర్ గ్రిల్స్ చేసే సాహసాలు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దట్టమైన అటవీ ప్రాంతాలలో, కొండలు గుట్టలు, లోయలు, పర్వతాలు, సముద్రాలు, నదీ తీరాలు.. ఇలా అన్నింటా ప్రయాణిస్తూ.. ప్రమాదాలలో చిక్కుకున్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో గ్రిల్స్ చేసే సాహసాలు ఒళ్లు గగుర్పొడిచే ఫీలింగ్ కలిగిస్తుంటాయి. ఇండియాలో ఇప్పటికే బేర్ […]