భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన రీషెడ్యూల్ టెస్ట్ మ్యాచ్ అనంతరం ‘Bazball'(బజ్ బాల్) అనే పదం బాగా వైరల్ అయింది. ఇంగ్లండ్ టెస్టు టీమ్‌కు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇస్తున్న కోచింగ్ తీరును, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్‌ల్లో కనబరుస్తున్న దూకుడును ఉద్దేశిస్తూ.. బజ్‌బాల్ స్ట్రాటజీ(బ్రెండన్ మెక్‌కల్లమ్ స్ట్రాటజీ) అనే పద ప్రయోగం చేశారు. ఆస్ట్రేలియా చేతిలో గత యాషెస్ సిరీస్‌లో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ ఆ తర్వాత మెక్ కల్లమ్ హెడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత […]