నవమాసాలు మోసి కన్న తల్లికి అన్నం పెట్టడానికి కొడుకులకు మనసు రాలేదు. రెండు నెలలుగా ఇదే తంతు. దీంతో ఆ తల్లి భిక్షాటన చేసుకుని కడుపు నింపుకుంది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
పైన ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న మహిళ పాత బ్యాగులకు జిప్ లు వేస్తామంటూ వీధి వీధి తిరుగుతూ జీవనాన్ని కొనసాగిస్తుంది. రోజూ ఒక గ్రామానికి వెళ్తూ తనకు వచ్చిన వృత్తితో పూట గడుపుకుంటుంది. ఇకపోతే ఆ మహిళ ఇటీవల ఓ గ్రామానికి వెళ్లి వీధి వీధి తిరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఆ మహిళ ఓ ఇంటికి ముంగిటకు వెళ్లింది. ఆ ఇంట్లో నుంచి ఓ మహిళ ఆమెను ఇంట్లోకి పిలిచింది. మా ఇంట్లో జిప్ లు […]