పవర్ఫుల్ నటనతో తెరపై విశ్వరూపం చూపించే నందమూరి బాలకృష్ణ బ్యాట్ పడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆయన బ్యాట్ పట్టి గట్టిగా కొడితే దబిడిదిబిడే. బాలయ్య క్రికెట్ ఆడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
జిడ్డు బ్యాటింగ్ అంటే ఏంటో రుచి చూపించాడో ప్లేయర్. ఏకంగా 400 నిమిషాల పాటు క్రీజులోనే ఉండి మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే..!