మణిరత్నం సఖిని గుర్తుచేస్తున్న బతుకమ్మ సాంగ్ లంగావోణిలో శివాత్మిక ఈఎన్ఈ రిపీట్ కొత్త సాంగ్ అదుర్స్ శ్రేయా ఘోషల్ వాయిస్, చంద్రబోస్ లిరిక్స్ బతుకమ్మ పాట హిట్ 2018లో విడుదలై యువతలో కల్ట్ క్రేజ్ సంపాదించుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్ కోసం అభిమానులు ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరపడింది. ‘ఈఎన్ఈ రిపీట్’ పేరుతో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను బృందం మరోసారి వినోదం పంచడానికి సిద్ధమైంది. సినిమా విడుదలకు […]
బతుకమ్మ పండుగ విశిష్టత గురించి తెలిసిందే. ఈ పండుగ ప్రత్యేకతను చూపిస్తూ తెలుగు చిత్రాల్లో పలు పాటలు, ‘బతుకమ్మ’ పేరుతో ఓ చిత్రం కూడా వచ్చింది. ఇప్పుడు ఒక బడా హిందీ మూవీలో ‘బతుకమ్మ’పై ఓ పాటను తెరకెక్కించారు. మిగిలిన వివరాలు..!
హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్లకుంట్ల కవిత బతుకమ్మకు ఎంతటి ప్రాచుర్యం కల్పించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో మేకమై, మెల్లమెల్లగా అంతరించిపోతున్న బతుకమ్మ పండగకు తెలంగాణ ఉద్యమం సందర్బంగా కల్వకుంట్ల కవిత ఊపిరి పోశారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ బతుకమ్మ పండగను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. ఇదిగో ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ పాట కోసం ఇద్దరు గొప్ప సాంకేతిక నిపుణలను ఒకచోట చేర్చారు. […]