అల్లుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని అత్తమామలు కూతురితో పాటు కోరినంత కట్నకానుకలు ఇచ్చారు. అంగరంగ వైభవంగా గ్రామస్తులంతా మెచ్చుకునేలా పెళ్లి చేశారు. కొంత కాలం బాగానే అల్లుడు రోజులు గడిచే కొద్ది డ్రగ్స్ కు బానిసయ్యాడు. దీంతో పాటు అదనపు కట్నం తేవాలంటూ భార్యను రోజూ వేధింపులకు గురిచేసేవాడు. అల్లుడి వేధింపులను భరించలేని అత్తమామలు మరింత డబ్బును ముట్టజెప్పారు. అయినా కూడా సంతృప్తి చెందిన ఆ వ్యక్తి మరింత కట్నం తేవాలనడంతో భార్య తట్టుకోలేకపోయింది. వెంటనే […]