ఆ మద్య తమకు శాశ్వత వైస్ ఛాన్సలర్ ను నియమించడంతో పాటు పలు సమస్యలకు పరిష్కారం చూపించాలని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే.
బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి సురేశ్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సురేశ్‌ని గమనించిన సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే సురేశ్ ముతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రేమ విఫలం కావడమే సురేశ్ ఆత్మహత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. సురేశ్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి చెందినవాడిగా గుర్తించారు. అయితే ఇటీవలి కాలంలో బాసర ట్రిపుల్ ఐటీ పలు కారణాల రీత్యా వార్తల్లో […]
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మరో దారుణం వెలుగు చూసింది. విద్యార్థులకు సుచిగా, శుభ్రంగా వండి, వండించాల్సిన సిబ్బందే.. వంటగదిలోనే స్నానాలు చేస్తూ పట్టుబడ్డారు. ఓ వైపు వంటలు చేస్తూ.. మరో వైపు స్నానాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ వంట సిబ్బంది వైఖరి సంచలనంగా మారింది. క్యాంపస్‌లోని పియూసీ 1, పియూసీ 2 విద్యార్థులు కేంద్రీయ భండార్ మెస్‌లో భోజనం వండిస్తారు. ఇక్కడ కిచెన్‌లో పని చేస్తున్న సిబ్బంది దారుణంగా వ్యవహరించి విస్మయానికి గురిచేశారు. […]
చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చెంతన ఉన్న ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ట్రిబుల్ ఐటి కళాశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. వివాదాలు, ఆందోళనలతో వార్తలకెక్కుతోంది. తాజాగా ట్రిబుల్ ఐటీ విద్యార్థులు తల్లిదండ్రుల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు బైఠాయించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన మామీలు అమలు కాలేదని.. ఇన్ చార్జ్ […]