మీరు తండ్రి కాబోతున్నారు.. ఈ మాట విన్న ఏ వ్యక్తి ఆనందానికైనా అవధులుండవు. తొమ్మిది నెలల పాటు తండ్రి కాబోతున్నాననే సంతోషంలో ఉండి.. పుట్టబోయే బిడ్డ గురించి కలలు కని.. భూమ్మీదకు వచ్చిన చిన్నారిని అపురూపంగా చేతుల్లోకి తీసుకుని మురిసిపోతాడు తండ్రి. అయితే ఆ సంతోషం ఒక్క రోజులోనే దూరం అయితే.. పుట్టిన బిడ్డ రోజు వ్యవధిలోనే అనంతలోకాలకు వెళ్తే.. ఆ తండ్రి పడే బాధను వర్ణించడం సులభం కాదు. ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు బరోడా క్రికెటర్. […]
తొమ్మిది నెలల పాటు తండ్రి కాబోతున్న సంతోషాన్ని పొంది.. పుట్టిన బిడ్డను అపురూపంగా చేతుల్లోకి తీసుకుని మురిసిపోతాడు తండ్రి. ఈ ఆనందకర సమయం ఎలాంటి వ్యక్తికైనా, ఏ స్థాయి వారికైన సహజం. ఇలాంటి సంతోషాన్ని కొన్ని రోజుల క్రితమే ఆస్వాదించి, మహాలక్ష్మి పుట్టిందనే పట్టరాని ఆనందంతో తన కల సాకారం చేసుకునేందుకు రంజీ ట్రోఫీకి సిద్ధమయ్యాడు వర్తమాన భారత క్రికెటర్. కానీ పుట్టిన కొన్ని రోజులకే ఆ చిన్నారి మరణవార్త విన్నాడు. గుండెలు పగిలే దుఃఖం, ముంచుకొస్తున్న […]