ఈ రోజుల్లో వివాహ బంధాలకు తూట్లు పొడుస్తున్నారు కొందరు పెళ్లైన వ్యక్తులు. పెళ్లైన కొంత కాలం పాటు దంపతులు సంతోషంగానే కాపురాన్ని సాగిస్తున్నారు. ఇక భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు, అనుమనాలు తలెత్తడంతో వివాహేతర సంబంధాల వైపు అడుగులు వేస్తున్నారు. సరిగ్గా ఇలాగే అడుగులు వేసిన ఓ వివాహిత పెళ్లికాని యువకుడిని ప్రేమించింది. అలా కొన్నాళ్ల పాటు తన చీకటి ప్రమాయణాన్ని సాగిస్తూ వచ్చింది. ఇక ఆ యువకుడు లేకుండా ఉండలేనని ఆ మహిళ ఇటీవల ప్రియుడితో […]
పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ దంపతులు పెళ్లైన కొంత కాలం పాటు సంసార జీవితాన్ని బాగానే గడిపారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. రోజులు మారుతున్న కొద్ది అత్తమామల ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది. ఇదంతా మాములేనని కొన్నాళ్ల పాటు కోడలు చూసి చూడనట్లుగా వదిలేసింది. కానీ అత్తమామల వేధింపులతో మొదటికే మోసం వస్తుందని మాత్రం ఆ కోడలు ఊహించలేకపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. […]
సాధారణంగా పల్లెటూర్లలో పెళ్లి క్యాన్సిల్ అయితే ఏం చేస్తారు. ఇరు కుటుంబాలు మాట్లాడుకోవడం మానేస్తాయి. అదే వారు బంధువులైతే రాకపోకలు కూడా ఉండవు. చూపులతోనే కత్తులు దూస్తారు. మరి నిశ్చితార్థం ఆగిపోతే.. దాన్ని అంత పెద్దగా పట్టించుకోరు. ఆగిపోవడానికి కారణాలు కనుగొని వాటిని పరిష్కరిస్తారు. అంతేకదా.. కానీ రాజస్తాన్ లో అలా కాదు. ఎంగేజ్ మెంట్ ఆగిపోతే ఏం చేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్ లోని బార్మర్ పట్టణంలో దారుణ సంఘటన […]
ఇటీవల భారత వాయుసేన విభాగంలో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగ పలువురు పైలట్లు దుర్మరణం పాలవుతున్నారు. తాజాగా భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన మిగ్-21 యుద్ధ విమానం ఒకటి రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాలో ప్రమాదానికి గురైంది. కూలిన మిగ్-21 విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు భారత వైమానిక దళం వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. బార్మర్ జిల్లా సమీపంలో ఐఏఎఫ్ మిగ్-2 భీమ్డా గ్రామ సమీపంలో కూలిపోయినట్లు బార్మర్ […]