నేటి కాలంలోని కొంతమంది వావివరసలు మరిచి బరితెగిస్తున్నారు. సొంత చెల్లి నుంచి పిల్లనిచ్చిన అత్త వరకు ఇలా ఎవరినీ వదలకుండా వరసలు మరిచి అక్రమ సంబంధాల వలలో చిక్కుకుని ఎంజాయ్ చేస్తున్నారు. తీరా అసలు విషయం బయటకు పొక్కడంతో అవమానం భరించలేక క్షణికావేశంలో నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకున్న ఘటనలోనే ఓ అల్లుడు, అత్త ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర […]
భర్త తక్కువ జీతం సంపాదిస్తున్నాడే కారణంతో ఓ ఇల్లాలు భర్తను అతి దారుణంగా హత్య చేసింది. ఇటీవల రాజస్తాన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అది రాజస్తాన్ రాష్ట్రంలోని బార్మర్. ఇదే ప్రాంతానికి చెందిన మంజూ-అనిల్‌కుమార్ భార్యాభర్తలు. వీరికి గతంలో వివాహమైంది. పెళ్లైన కొంత కాలం నుంచి వీరి దాంపత్య జీవితం బాగానే సాగేది. భర్త స్థానికంగా ఓ చిన్న ఉద్యోగం చేస్తూ సంసారాన్ని […]