తండ్రి, భర్త, మరిది మున్నీని నగ్నంగా మార్చారు. ఆమె ముఖం, ఒంటిపై యాసిడ్ పోశారు. ఆమె విలవిల్లాడుతున్నా పట్టించుకోలేదు. తర్వాత మున్నీ గొంతను నులిమి చంపటానికి ప్రయత్నించారు.
నేటి తరం యువతకు బైకులపై ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఖరీదైన బైకులపై మితిమీరిన వేగంతో రయ్ రయ్ మంటూ దూసుకెళ్తుంటారు. ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రెచ్చిపోతుంటారు. ఇలాంటి వీడియోలు మనం ఇది వరకు ఎన్నో చూశాం. ఆ కోవకు చెందిందే ఈ వార్త. మూడు బైకులపై 14 మంది యువకులు ప్రయాణించడమే తప్పంటే.. ఆపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రయాణం సాగించారు. ఈ తతగాన్నంతా అటువైపు వెళ్తున్నవారు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. […]
పైన ఫొటోలో ఏం తెలియనట్టు అమాయకంగా కనిపిస్తున్న మహిళ పేరు ఆర్తి. గతంలో ఓ వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు తాళికట్టిన భర్తతో బాగానే సంసారం చేసింది. అలా రోజులు గడుస్తున్న కొద్ది మహిళ భర్తను కాదని పక్క చూపులు చూసింది. ఈ క్రమంలోనే ఈ మహిళకు ఫేస్ బుక్ లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. కొంత కాలం పాటు ఆర్తి ప్రియుడితో ఛాటింగ్ చేసింది. చివరికి ఆమెకు భర్త […]
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జంక్షన్‌లో విషాదం చోటుచేసుకుంది. రైలు ఎక్కబోతున్న ఒక జవాన్‌ను టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) కిందకి తోసేశాడు. ఈ ప్రమాదంలో సదరు జవాన్ రెండు కాళ్లు కోల్పోయాడు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హేయమైన చర్యకు పాల్పడ్డ సదురు టీటీఈని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. సమాచారం ప్రకారం.. బాధితుడు సోను కుమార్ దిబ్రూగఢ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ బి8 బోగిలోని థర్డ్ ఏసీలో ప్రయాణిస్తున్నాడు. అయితే, బరేలీ స్టేషన్‌లో […]
భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం కామన్. ఇంతదానికే కొందరు దంపతులు హత్యల నుంచి ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. ఇలా ఎంతోమంది భార్యాభర్తలు క్షణికావేశంలో ఊహించని దారుణాలకు కత్తులు నూరుతూ చివరికి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే క్షణికావేశంలో హద్దులు దాటిన ఓ భర్త కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ఇక ఇంతటితో ఆగక ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా […]
వారిద్దరూ ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వివాహం అయ్యి 9 ఏళ్ల అవుతుంది. అయితే పెళ్లైన కొత్తలో ఇద్దరూ బాగానే ఉన్నారు. కానీ రాను రాను భర్తకు.. భార్య మీద అనుమానం పెరిగింది. తరచు ఆమెని వేధించేవాడు. సూటిపోటి మాటలంటూ బాధపెట్టేవాడు. అయినా సరే ఆమె మౌనంగా భరించింది. భర్తలో అనుమానం మరింత పెరిగింది. దాంతో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి గెంటేశాడు. కట్ చేస్తే.. మొదటిభర్త స్నేహితుడిని సదరు మహిళ వివాహం […]
భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. రాత్రి తిట్టుకుని ఉదయం వరకు కలిసి పోతుంటారు. ఇక గొడవ మరీ పెద్దదైతే వాళ్లు మాట్లాడుకోవడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. అయితే కాస్త బరితెగించిన ఓ భర్త తాగొచ్చి భార్యపై గొడవ చేసేవాడే. కొన్నాళ్లు భరించిన భార్య పూర్తిగా సహనం కోల్పోయి భర్తపై పగ తీర్చుకుంది. ఎవరూ ఊహించని రీతిలో దాడి చేసి భర్తకు ఝలక్ ఇచ్చింది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా […]
ఈ మద్య కోతులు ఆహారం కోసం ఇండ్ల మీద పడిపోతున్నాయి. కొన్ని చోట్ల రోజంతా ఇళ్లలోనే తిష్టవేసి సరుకులు చిందర వందరగా పడేసి ఎత్తకుపోతున్నాయి. కోతులను బయటకు తరిమేందుకు ప్రయత్నిస్తే ఇంట్లో జనాలపై దాడి చేస్తున్నాయి. కోతులు గుంపులు గుంపులుగా తిరగడంతో.. మహిళలు, విద్యార్థులు, చిన్నపిల్లలు రోడ్ల పైకి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంటుంది. ఓ కోతి నాలుగు నెలల చిన్నారి మూడంతస్తుల భవనం నుంచి విసిరివేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో చోటు […]
ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించినా అమ్మాయిలపై అత్యాచార దాడులు మాత్రం అస్సలు ఆగడం లేదు. వావివరస లేకుండా కొందరు బరితెగించి ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే మగాళ్లు ఆడవాళ్లపై అత్యాచారాలు చేస్తుంటే కొత్తగా హిజ్రాలు కూడా బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతూ దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనలోనే ఓ హిజ్రా ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇది కూడా చదవండి: ఫస్ట్‌నైట్ రోజు భార్య […]
నేటి సమాజంలో చిన్న చిన్న కారణాలకు కొందరు వ్యక్తులు పగలు, ప్రతీకారాలు పెంచుకుంటున్నారు. ఇక అంతటితో ఆగక ఇంకొందరైతే ఏకంగా మనిషి ప్రాణాలను తీయాటానికి కూడా వెనకాడడం లేదు. ఇక అచ్చం ఇలాంటి చిన్న గొడవకే ఓ వ్యక్తి నిండు ప్రాణం బలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది యూపీలోని బరేలీలోని ఫతేగంజ్ ప్రాంతం. మార్చి 11న రాత్రి నంకు అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులైన మోజిమ్ ఖాన్, మున్నాతో కలిసి ఢిల్లీ-లక్నో హైవేపై ఉన్న […]