సోషల్ మీడియా.. ఇది ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు అయ్యారు. రోజులో చాలా వీడియోలు మీ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. ఈ వీడియోల ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. మీరు రోజులో చూసే వీడియోల్లే కొన్ని ఆనందాన్ని కలిగిస్తే కొన్ని చికాకు పెట్టిస్తాయి. కానీ, కొన్ని వీడియోలు మాత్రం మీ కళ్లు చెమర్చేలా చేస్తాయి. అలాంటి వీడియో గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఈ వీడియో చూశాక కచ్చితంగా ఆ […]
మానవత్వం కనుమరగు అవుతున్న పరిస్థితులు ప్రస్తుతం మన సమాజంలో నెలకొన్నాయి. ఉరుకులపరుగుల జీవితం మనల్ని నడిపిస్తోంది. ఓ నిమిషం ఆగి మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే తీరకి మనకు లేకుండా పోతుంది. మన గురించి మనకు ఆలోచించుకునే తీరిక లేని వేళ.. సమాజం గురించి ఏం ఆలోచిస్తాం. ఎదుటు మనిషికి సాయం చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం. మనకు వచ్చే లాభం ఏంటని బేరీజు వేసుకుని ఆ తర్వాత స్పందిస్తాం. అయితే లోకంలో అందరు […]
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ప్రతి ఒక్కరు నిత్యం అందులోనే సమయం గడిపేస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో ఉంటూ కాలాన్ని వృథా చేసుకుంటుంటే.. మరి కొందరు మాత్రం.. అదే సోషల్ మీడియా వేదిక ద్వారా.. ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు. ప్రసుత్తం ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్.. వీటిని సరిగా వినియోగించుకోగలిగితే.. బోలేడంత ఆదాయం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సంగతి పక్కన పెడితే.. యూట్యూబ్ ఇప్పుడు ఎందరికో మంచి ఆదాయ వనరుగా మారింది. పెద్ద పెద్ద చదువులు […]