వాట్సాప్ అనేది ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్ తప్పకుండా వాడే మెసేజింగ్ యాప్ గా మారిపోయింది. వారి మెసేజ్ అవసరాల కోసం మాత్రమే కాకుండా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కోసం కూడా వాట్సాప్ ని వాడుతున్నారు. అయితే వాట్సాప్ లో ఏది పడితే మాట్లాడతాం, ఎలాంటి మెసేజ్ లు అయినా పంపుతాం అంటే మాత్రం ఇలాగే మీ అకౌంట్ కూడా బ్యాన్ అవుతుంది.
సెట్స్ లో చెడు ప్రవర్తన కారణంగా ఇద్దరు యంగ్ హీరోలపై నిషేధం పడింది. గతంలో పలు వివాదాలకు కారణమైన వీళ్లని ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు. ఇంతకీ ఏం జరిగింది?
రైడ్ షేరింగ్ ప్లాట్ ఫారమ్ లైన ఓలా, ఉబెర్, ర్యాపిడోలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం తాజాగా.. ఉబెర్, ఓలా,ర్యాపిడో బైక్ సేవలపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాను సైతం విధిస్తామని రవాణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఆటగాడిగా ఓ దేశానికి ప్రాతినిధ్యం వహించడమన్నది ఓ సమున్నత గౌరవం. అలాంటి అత్యున్నత అవకాశాన్ని ఏ ఆటగాడు కూడా వదులుకోడు. అయితే కొందరు ప్లేయర్స్ మాత్రం డబ్బుకు కక్కుర్తికి పడి మ్యాచ్ ఫిక్సింగ్ లకు పాల్పడుతుంటారు.
సాధారణంగా ఏ క్రికెటర్ పైన అయినా క్రికెట్ బోర్డుకు సంబంధించిన అగ్రిమెంట్లు ఉల్లంఘిస్తే.. లేదా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తే.. లేదా ఏదైనా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. సదరు క్రికెటర్ పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటుంది ఆ దేశ క్రికెట్ బోర్డు. కొన్ని రోజుల క్రితం శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకపై ఆస్ట్రేలియా యువతి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడంత అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ చర్యపై కొరడా ఝళిపించింది శ్రీలంక బోర్డు. […]
‘కాల్ రికార్డింగ్ యాప్‘.. దీని గురుంచి పెద్దగా పరిచయం అక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న అందరకి ఈ యాప్ సుపరిచితమే. ఏం లేదండీ.. ‘ఎవరితోనైనా కాల్ లో సంభాషిస్తున్నప్పుడు అవసరమనుకుంటే ఆ మాటలను రికార్డింగ్ చేయడమన్నమాట‘. ఈ యాప్ వాడుతున్న వారందరకి గూగుల్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కాల్ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించనున్నట్లు పేర్కొంది. యాజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందన్న కారణంతో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ అన్నింటినీ నిలిపేయాలని గూగుల్ నిర్ణయించింది. […]
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఎంత చెబుతున్నా కొందరు అవేమి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని అవకాశంగా మలుచుకొని కోట్లు కొల్లగొడుతున్నారు సైబర్ మాయగాళ్లు. ఇప్పటివరకు జనాల్ని మోసం చేస్తూ వస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఏకంగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి నకిలీ యాప్స్‌ను రిలీజ్ చేస్తున్నారు. గూగుల్ నిర్వహించే భద్రతా తనిఖీలను కూడా తప్పించుకొని ప్లే స్టోర్స్‌లో యాప్స్‌ను కన్చించేలా చేస్తున్నారు. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లో యూజర్లకు డేటాను […]
తళపతి విజయ్ గూఢచారిగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ బీస్ట్.. ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తళపతి విజయ్ సినిమాకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. బీస్ట్ సినిమా బృందానికి కువైట్ ప్రభుత్వం షాకిచ్చింది. తమ దేశంలో బీస్ట్ సినిమాని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే కొన్ని యూఏఈ దేశాలు అందుకు అనుమతించినా.. కువైట్ మాత్రం నిరాకరిచింది. అయితే ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో చూద్దాం. ఇదీ చదవండి: MLA బాలకృష్ణకు […]
పైకి గంభీరంగా కనిపించినా.. ఉక్రెయిన్‌తో యుద్ధం రష్యాకు భారంగా మారింది. ప్రపంచ దేశాలన్ని.. రష్యా నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. యుద్ధం మానుకోవాలని సూచించాయి. అయినప్పటికి.. ఎవరి మాట వినడం లేదు పుతిన్. దీంతో చాలా దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లతో పాటు ఎంటర్‌టైన్మెంట్ సైట్లు కూడా అక్కడ బంద్ అయ్యాయి. ఇప్పటి వరకు రష్యాపై సుమారు 5వేలకుపైగా ఆంక్షలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు పుతిన్ తీసుకున్న నిర్ణయానికి ఫలితంగా.. ఆ దేశ ప్రజలందరూ […]
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ (మెటా) సొంత ఇన్‌స్టంట్ మెసేజింగ్ వాట్సాప్.. భారతీయ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా 20 లక్షల మంది వాట్సాప్ యూజర్ల అకౌంట్లను బ్యాన్ చేసేసింది. గత అక్టోబర్ నెలలోనే వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసినట్టు ఓ నివేదిక వెల్లడించింది. వాట్సాప్ యూజర్ల బిహేవియర్, ఫిర్యాదుల కింద వారి అకౌంట్లపై రివ్యూ చేసి బ్యాన్ చేసినట్టు వెల్లడించింది. తప్పుడు సమాచారం వ్యాప్తిచెందకుండా ఉండేందుకు ఈ […]