తెలుగు బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్ పోలీసుల అదుపులో ఉందనే వార్తలు బుల్లితెర నటులు, ప్రేక్షకుల్లో కలకలం రేపోతంది. నటి నాగవర్దిని బంజారాహిల్స్ పోలీసుల అదుపులో ఉంది. ఆమెను హత్యాయత్నం కేసు కింద అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో ప్రియుడితో కలిసి నాగవర్దిని మొదటి ప్రియుడిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు చెబుతున్నారు. అతడిని భవనం పైనుంచి తోసేశారని ఆరోపణలు వచ్చాయి. అతని మిత్రులు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నాగవర్దిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు ఆ […]
అగ్ని సాక్షిగా.. ఏడడుగులు.. మూడు ముళ్లతో ఒక్కటి అవుతున్న దంపతులు తమ శారీరక సుఖాల కోసం వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రస్తుతం కాలంలో ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలతో సంసారాల్ని నాశనం చేసుకున్న వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆధునిక కాలంలో భార్య భర్తల అన్యోన్య జీవితంలో ఎడబాటే ఎదురౌతోంది. అయితే ఎక్కవ శాతం భార్యలే భర్తలపై కేసు పెడతారు. కానీ ఇక్కడ ఓ భర్త తన భార్య మోసం చేసిందని పోలీస్ స్టేషన్ లో కేసు […]
బిగ్ బాస్ ఫేమ్.. 7 ఆర్ట్స్ సరయు చుట్టూ ప్రస్తుతం ఓ వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. బంజారాహిల్స్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారని వస్తున్న వార్తలపై స్వయంగా సరయూనే స్పందించింది. అసలు కేసు ఏంటి? అది ఎప్పుడు మొదలైంది అనే క్లారిటీ ఇచ్చింది. అసలు ఇన్నాళ్లు ఎందుకు వెలుగులోకి రాలేదు అనే దానిపై కూడా స్పష్టతనిచ్చింది. ఇదీ చదవండి: ఆస్కార్ నామినేషన్స్ లో “జైభీమ్” కి దక్కని స్థానం.. ‘గతేడాది 7 ఆర్ట్స్ ఫ్రాంచైజ్ […]
బోల్డ్ కంటెంట్ తో ఎందరో ఫ్యాన్స్ ను సొంత చేసుకున్న 7 ఆర్ట్స్ సరయు తాజాగా చిక్కుల్లో ఇరుకున్న విషయం తెలిసిందే. ఆమెపై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ఆదివారం రాత్రి ఆమెను, వారి టీమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయతే ఈ ఘటనలో సరయు, వారి టీమ్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించి పోలీసులకు సరయు తనవైపు నుంచి ఇవ్వాల్సిన వివరణ ఇచ్చింది. తన వీడియోలోని […]
బోల్డ్ బ్యూటీ, బిగ్ బాస్ ఫేమ్.. 7 ఆర్ట్స్ సరయు కొత్తి చిక్కుల్లో ఇరుకున్న విషయం తెలిసిందే. గతంలో ఆమెపై సిరిసిల్లలో నమోదైన కేసు ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ అయ్యింది. ఆ ఫిర్యాదుకు సంబంధించి సరయుపై ఐపీసీ సెక్షన్ 153ఏ, 295ఏ కింద కేసు నమోదు చేశారు. ఆ కేసులో భాగంగా ఆదివారం రాత్రి సరయును పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత బెయిల్ […]
బోల్డ్ కంటెట్ తో క్రేజ్ సంపాదించుకుని.. ఆ తర్వాత బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ కంటెస్టెంట్ గా మారిన సరయుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియా ఫాలో అయ్యే అందరికీ ఆమె సుపరిచితురాలే. తాజాగా సరయు ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సరయు ఒక వీడియోలో నటించిందని ఆమెపై ఫిర్యాదు చేశారు. ఆ కేసుకు సంబంధించి సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు సరయును అదుపులోకి తీసుకున్నారు. ఆమెను […]