ఒకప్పుడు టాలెంట్ ఉన్నా ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఏళ్ళు పట్టేది. ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అంత ల్యాగ్ లేదు. జస్ట్ చేతిలో ఒక స్మార్ట్ ఫోను, ఇంటర్నెట్ ఉంటే చాలు టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి. స్మార్ట్ ఫోన్ అందరికీ అందుబాటులోకి వచ్చాక టాలెంట్ చూపించడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. అదృష్టం ఉంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. అదృష్టం ఆలస్యం చేస్తే ఏడాది, ఏడాదిన్నర తర్వాత సెలబ్రిటీ అయిపోవచ్చు. […]
‘బంగారం.. చాలామంది అడుగుతున్నారు.. నీ బంగారం ఎవరని.. ఏమని సమాధానం చెప్పను. నువ్వు దూరమయ్యావని చెప్పనా.. నువ్వు నా దగ్గరే ఉన్నావని చెప్పనా.. ఛీ పోరా’.. సోషల్ మీడియా ఇప్పుడు ఇవే డైలాగులు రీసౌండింగ్ వస్తున్నాయి. అంతేకాదు ‘బంగారం.. ఆ చెప్పు’ అంటూ డీజేలు, రీమిక్సింగ్‌లతో మోత మోగిస్తున్నారు. ఈ ఒక్క రీల్‌తో ఆమె ఒక సెలబ్రిటీ అయిపోయింది. ఎక్కడ చూసిన ఆమె గురించే చర్చ. సెలబ్రిటీలు సైతం ఆమె మాటలతో రీల్స్ చేస్తున్నారు. జబర్దస్త్ లాంటి […]