ఈ మధ్యకాలంలో కొందరు పెళ్లైన మహిళలు తాళికట్టిన భర్తలను కాదని పరాయి మగాళ్లపై మనసుపడుతున్నారు. వాళ్లతోనే సీక్రెట్ గా ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ చివరికి అడ్డొచ్చిన వారిని సైతం హత్య చేసేందుకు కత్తులు నూరుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఈ మహిళ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. అసలేం జరిగిందంటే?
మారిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని దేశంలో కొందరు సైబర్ నేరగాళ్లు ఊహకు అందని నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సైబర్ నేరాలు మన దేశంలో రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ఇకపోతే అందాన్ని ఆసరాగా చేసుకుని ఎంతోమంది అమ్మాయిలు హనీట్రాప్ పేరుతో దారుణాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ యువతి ఏకంగా బట్టల షాపులో పనికి కుదిరింది. ఇంతటితో ఆగకుండా ఆ షాపు యజమానిని తన ముగ్గులోకి దింపింది. మెల్ల మెల్లగా అతని షాపులో పని చేస్తూ అతనితోనే […]
ఈ మధ్య కాలంలో దేశంలో హనీ ట్రాప్‌లు ఎక్కువయిపోయాయి. ఈజీ మనీ కోసం కొంతమంది అరాచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ వ్యక్తిని ఓ గ్యాంగ్ మోసం చేసింది. డబ్బు సహాయం చేయటానికి ఇంటికి వెళ్లిన అతడిపై హనీ ట్రాప్ వేసింది. చాటుగా వీడియోలు తీసింది. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు బయటపెడతామని బెదిరించింది. చివరకు పాపం పండి పది మంది గ్యాంగ్ సభ్యులు జైలు పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని బనశంకరి ప్రాంతానికి చెందిన జైరామ్ […]
కొందరు వ్యక్తులు డబ్బు కోసం ఎంతటి దారుణాలకైన తెగబడుతున్నారు. కొందరు దొంగతనాలు, ఇంకొందరు కిడ్నాప్ లకు పాల్పడుతుంటే ఓ ముఠా గ్యాంగ్ మాత్రం ఏకంగా ఒంటరి మహిళలే టార్గెట్ గా చేసుకుని మాయమాటల చెప్పి నమ్మించి వీడియోలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత తీసుకున్న వీడియోలు బాధితులకు చూపించి డబ్బులు ఇవ్వాలని.. లేకుంటే నీ వీడియోలు బయటపెడతామంటూ బ్లాక్ మెయిల్ కు దిగేవారు. ఇలా ఈ ముఠా గ్యాంగ్ వలలో చిక్కుకున్న ఓ బాధిత మహిళ ఎట్టకేలకు బయటపడి […]