టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు ఆస్ట్రేలియా టీమ్ చీటింగ్ చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఆ జట్టు చేసిన ఒక చర్య ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఆస్ట్రేలియా.. 1987 నుంచి ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న జట్టు. కరేబియన్ వీరుల ప్రభావం తగ్గిన తర్వాత.. క్రికెట్ రాజ్యాన్ని కొన్ని దశాబ్దాలపాటు ఏలింది కంగారులే. గత మూడు, నాలుగేళ్లుగా వారి కీర్తి కాస్త మసక బారుతూ.. ఆస్ట్రేలియా అంటే ఉన్న భయం తగ్గుతూ వస్తోంది. కానీ.. 1987 నుంచి 2015 మధ్య 8 వన్డే వరల్డ్ కప్‌లు జరిగితే.. ఏకంగా 5 సార్లు ఆస్ట్రేలియానే ఛాంపియన్‌గా నిలిచింది. ఆ టైమ్‌లో వారి డామినేషన్ ఏ స్థాయిలో ఉందో […]
ఏ క్రికెటర్ కు అయినా సరే ఆటపరంగా ప్రశంసలు ఉంటాయి. అదే టైంలో కొన్నిసార్లు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక 2018లో కేప్ టౌన్ టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ‘బాల్ టాంపరింగ్’ చేయడం.. క్రికెట్ వర్గాల్లో అప్పట్లో పెద్ద రచ్చ అయింది. ఈ వివాదానికి కారణమైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్ క్రాఫ్ట్ పై ఏడాదిపాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించారు. స్మిత్, వార్నర్ లకు అయితే జీవితాంతం కెప్టెన్ కాకుండా […]