ఎవరైనా పట్టుదలతో సంపాదిస్తారు, ఇతను బట్టతలతో ఏకంగా 71 లక్షల రూపాయలు సంపాదించాడు. బట్టతల వల్ల దమ్మిడీ లాభం లేదని వెక్కిరించే సమాజం ఆఫ్ ప్రపంచం ఉన్న ఈరోజుల్లో అదే బట్టతలతో 70 లక్షలు సంపాదించడం అంటే మామూలు విషయమా? ఆ మహానుభావుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా?
ప్రస్తుతం మగాళ్లని వేధిస్తున్న సమస్య బట్ట, పొట్ట. నిరుద్యోగంతో బాధపడే యూత్ కంటే బట్టతల, పొట్టతో బాధపడేవాళ్ళే ఎక్కువ. జిమ్ చేస్తేనో, తినడం తగ్గిస్తేనో పొట్ట తగ్గించే ప్రయత్నం చేయచ్చు. కానీ మాయదారి బట్ట అలా కాదే. వస్తే ఓ పట్టాన పోదు. బట్టతలకు పట్టుదల ఎక్కువనుకుంట. ఇప్పుడు పాతికేళ్ల కుర్రాళ్ళని కూడా సాధించేస్తుంది. పిల్లనివ్వరేమో, పెళ్లి అవ్వదేమో అని టెన్షన్ పడుతుంటారు. దీని వల్ల డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోతారు. గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే కళ్ళు […]
ప్రజల సంక్షేమం, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడమే మా లక్ష్యం.. ఆ దిశగానే మేం పనిచేస్తాం అంటూ ఇప్పటికే చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రారంభం సందర్భంగా అదే విషయాన్ని మరోసారి నొక్కి వక్కాణించారు. అందులో భాగంగానే వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు కేసీఆర్ సర్కార్ పింఛన్ ఇస్తోందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కేసీఆర్ సర్కార్ వద్దకు కొత్త డిమాండ్ వచ్చింది. తమకు కూడా పింఛన్ కావాలంటూ బట్టతల బాధితులు డిమాండ్ […]
మగవాళ్లు జుట్టే తమకు అందంగా భావిస్తారు. అది రాలిపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ పరిస్థితుల ప్రభావంతో జుట్టు ఊడిపోయి.. బట్టతల ఏర్పాడుతుంది. ఒకవైపు జుట్టు రాలిపోయిందిని వారు మానసింక బాధ పడుతుంటే.. మరోవైపు ఇంటబయట ‘బట్టతల’ అంటూ హేళన చేస్తుంటారు. అయితేవారిని ఏమి అనలేని పరిస్థితి. కానీ బట్టత ఉన్న వ్యక్తులకు ఊరటగా ఓ కోర్టు సంచల తీర్పు ఇచ్చింది. పనిచేసే చోట ఏ పురుషుడినైనా బట్టతల పేరుతో సంబోధిస్తే.. అది కచ్చితంగా లైంగిక వేధింపుల […]