రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా చోట్ల ఇప్పటికే నిమర్జనాలు ప్రారంభం కూడా అయ్యాయి. అయితే రెండు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత మళ్లీ అంతటి పేరు తెచ్చుకున్న వినాయకుడు బాలాపూర్ గణేశుడు. నగర శివారులో ఉన్న బాలాపూర్ గణేశుడు లడ్డూ వేలం పాటకు పెట్టింది పేరు. ప్రతీ సంవత్సరం బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలో వేలానికి దక్కించుకుంటారు. ఈ సంవత్సరం కూడా ఈ వేలం పాట పోటా […]
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో హైలెట్ పార్ట్ అంటే లడ్డూ వేలం పాట అందులోనూ హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేష్ లడ్డూకు విపరీతమైన క్రేజ్. వేలంలో లడ్డూ ధర లక్షల్లో పలుకుతుంది. 2020లో కరోనా కారణంగా గణేష్ ఉత్సవాలు సరిగా జరగలేదు. లడ్డూ వేలం పాట నిర్వహించలేదు. అంతకుముందు ఏడాది 2019లో లడ్డూ రూ.17 లక్షలు పలికింది. ఈ ఏడాది అంతకుమించి ఏకంగా రూ.18.90 లక్షలు పలికింది. ఈ లడ్డూను ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ భారీ ధర చెల్లించి […]