గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత ప్రాధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర విజయం సాధించలేదు. మిశ్రమ స్పందన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా బాలయ్య అభిమానులు గుణశేఖర్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే..
హీరోలు అంటే విపరీతంగా అభిమానించే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇతడు మాత్రం వారందరి కంటే స్పెషల్. అభిమాన హీరో రాకపోతే పెళ్లి చేసుకోనంటూ.. రెండేళ్లుగా మ్యారేజ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నాడో ఫ్యాన్.
బాలకృష్ణ సినిమా అంటే మాస్ ఆడియన్స్ మెంటల్ ఎక్కిపోతారు. ఇక ఫ్యాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. థియేటర్ ఎంత దూరంలో ఉన్నా సరే సినిమా చూసేయాలని పరుగులు పెడతారు. ఎక్కడ లేని పండగంతా సినిమా థియేటర్స్ దగ్గరే ఉంటుంది. ఎక్కడెక్కడ నుంచో అభిమానులు వచ్చి సినిమా చూస్తారు. పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. తాజాగా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు ఫ్యాన్స్ థియేటర్స్ లో […]
నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు చెప్పగానే ఫ్యాన్స్ కాస్త భయపడతారు. ఆయన్ని కలవాలన్నా, కలిసి ఫొటో దిగాలన్నా సరే కొడతారమోనని సందేహాపడతారు. ఒకవేళ కొట్టినా సరే బాలయ్య తనని కొట్టార్రా అని ఆనందపడేవాళ్లు కూడా ఉన్నారు. దీని గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో పూరీ జగన్నాథ్.. తన అభిప్రాయం చెప్పారు. కానీ బాలయ్య అసలు కొట్టడం వెనక రీజన్ ఏంటనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టారు ప్రముఖ రైటర్ సాయిమాధవ్ బుర్రా. ఓసారి దీని […]
Balakrishna: నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. నందమూరి సీనియర్ ఎన్టీఆర్ చిన్నకూతురు, హీరో బాలకృష్ణ సోదరి కంఠమనేని ఉమా మహేశ్వరి అకాల మరణంతో నందమూరి కుటుంబ సభ్యులలో, అభిమానులలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఉమా మహేశ్వరి స్వగృహంలో ఆమె పార్థివ దేహానికి కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు నివాళి తెలుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమా మహేశ్వరి అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి. ఇదిలా ఉండగా.. నందమూరి బాలకృష్ణ తన ఫ్యామిలీతో వచ్చి సోదరి ఉమా మహేశ్వరి […]
తెలుగు చిత్రపరిశ్రమలో అద్భుతమైన నటులుగా పేరొందిన వారిలో మంచి మనసున్న స్టార్లు కూడా ఉన్నారు. వారు చేసిన మంచి గురించి వారే చెప్పుకుంటే సొంతంగా డప్పు కొట్టుకున్నాడనే రోజులివి. అయితే.. సినీ నటులు చేసే మంచి గురించి, వారి మంచి మనసు గురించి వారితో పనిచేసిన దర్శకులు, నిర్మాతలే చెబుతుండటం చూస్తుంటాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మనసున్న అగ్రహీరోలలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన చేసే సినిమాలు ఊరమాస్ లెవల్లో ఉండవచ్చు.. కానీ వ్యక్తిగతంగా చేసే […]
తెలుగు స్టార్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. తనకంటూ ఒక జోనర్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు బోయపాటి. నందమూరి నటసింహం బాలయ్యతో అఖండ సినిమాను బోయపాటి శ్రీను తెరకెక్కించారు . డిసెంబర్ 2 న ప్రేక్షలు ముందుకు అఖండ సినిమా రానుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు ఘన విజయం సాధించాయి. దీంతో హ్యట్రిక్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. అయితే ఇదే సమయంలో నిన్న జరిగిన అఖండ మూవీ ప్రీ […]
ఫిల్మ్ డెస్క్- సినిమా పరిశ్రమలో అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. అందులోను దక్షిణాదిలో హీరోలకు అభిమాన సంఘాలు ఎక్కువ. ఇక తెలుగు సినీ పరిశ్రమలో అభిమానులకు సెంటిమెంట్లు ఎక్కువ. అప్పుడప్పుడు ఒక హీరో అభినులకు, మరో హీరో అభిమానులు మధ్య కొంత మేర మనపస్పర్ధలు కూడా వస్తుంటాయి. ఇదిగో ఇప్పుడు బాలకృష్ణ అభిమానులు తమిళ నటుడు విజయ్ సేతుపతిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం బాలయ్య సినిమాలో నటించేందుకు విజయ్ సేచుపతి […]