2017 ఏప్రిల్ 28న బాహుబలి 2 సినిమా విడుదలైంది. ఇదే రోజున అంటే 2023 28న పీఎస్ 2 విడుదలైంది. దీంతో బాహుబలి 2 కన్నా పీఎస్ 2 బాగుందని కొంతమంది అరవ ఫ్యాన్స్ ట్విట్టర్ లో పడి ఓ తెగ అరుస్తున్నారు. బాహుబలి వరస్ట్ మూవీ అని మొరుగుతున్నారు. మనోళ్లు ఊరుకుంటారా? పొన్నియన్ సెల్వన్ కాదు, పన్నీర్ సెల్వన్ అని కౌంటర్ ఇస్తున్నారు.
ఇండస్ట్రీలో సినిమాలు ఎప్పుడు రిలీజైనా.. వాటికి సంబంధించి కొత్త విషయాలు తెలిస్తే ఎంతో సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. అవునా.. ఫలానా సినిమా విషయంలో ఇలా జరిగిందా.. అలా జరిగిందా? అని రెగ్యులర్ గా ఆరా తీసేవారు కూడా ఉంటారు.
ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే కల్చర్ వచ్చాక.. బాక్సాఫీస్ కలెక్షన్స్, రికార్డుల విషయంలో భారీ పోటీ కనిపిస్తోంది. ఇండియాలో ప్రాపర్ పాన్ ఇండియా మూవీస్ కి బాటలు వేసింది బాహుబలి 2నే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సిరీస్.. ఒక్కసారిగా బాక్సాఫీస్ ని షేక్ చేసి.. ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేసేసింది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా పెను తుఫాను సృష్టించింది. 6 ఏళ్ళ తర్వాత సరైన సాలిడ్ హిట్స్ లేక తల్లడిల్లుతున్న బాలీవుడ్ లో పఠాన్ సినిమాతో మెరుపులు మెరిపించాడు షారుఖ్ ఖాన్..
బాహుబలి తర్వాత కేజీఎఫ్, సాహో లాంటి సినిమాలతో బాలీవుడ్ లో కూడా సౌత్ సినిమాల డామినేషన్ ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా ఐదేళ్ల క్రితం బాలీవుడ్ లో 'బాహుబలి 2' సెట్ చేసిన రూ. 510 కోట్ల నెట్ షేర్ రికార్డుని ఇప్పటిదాకా ఏ హిందీ సినిమా రీచ్ కాలేకపోయాయి. పఠాన్.. మొత్తానికి ఇప్పటివరకు(22 రోజులు) వరల్డ్ వైడ్ రూ. 970 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
ఎస్‌ఎస్ రాజమౌళి.. ఒక దర్శకుడిగా తెలుగునాట మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన డైరెక్టర్. తెలుగు సినిమా స్థాయిని, ఇండియన్ సినిమా రేంజ్‌ని ప్రపంచం మొత్తం రీసౌండింగ్ వచ్చేలా చేసిన ఘనత మాత్రం రాజమౌళికే దక్కుతుంది. అందుకే ఆయనను అంతా దర్శక ధీరుడు అని పిలుస్తుంటారు. ఇటీవలే ట్రిపులార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జక్కన్న, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ దంపతులు జపాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జపనీస్ లాంగ్వేజ్‌లో […]
Bahubali 2: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా మార్కెట్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. వందల కోట్లు పెట్టి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కొన్నేళ్లుగా ఇండియన్ సినిమా మేకింగ్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదివరకు గ్రాఫిక్స్ తక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకునేవారు. ఇప్పుడు సినీ మార్కెట్ దేశవ్యాప్తంగా విస్తరించేసరికి ఎన్ని కోట్లు ఖర్చయినా పర్లేదంటూ.. గ్రాఫికల్ సీన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. కావాల్సినంత టైం తీసుకొని సినిమాలను తెరమీదకు తీసుకొస్తున్నారు. ఆ విధంగా భారీ […]
ప్రస్తుతం దేశం వ్యాప్తంగా ఎక్కడ చూసిన విక్రమ్ మూవీ సందడే. విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధానపాత్రలో యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ పై దండయాత్ర మొదలు పెట్టింది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాలో స్టార్ హీరో సూర్య క్యామియో రోల్ చేశారు. అయితే.. కమల్ హాసన్ […]
ఓ సినిమా వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేయడం అంటే మాటలు కాదు. ప్రేక్షకుడు తాను పెట్టే టికెట్ ఖరీదుకు రెట్టింపు వినోదం లభిస్తుంది అనుకుంటేనే.. థియేటర్‌కి వస్తాడు.. అప్పుడు మాత్రమే ఓ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించిగలగుతుంది. ఒకప్పుడు సినిమాలు 100 కోట్ల క్లబ్‌లో చేరడానికే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడా మార్కును ఫస్ట్‌డేనే దాటేస్తున్నాయి. ఇప్పుడంతా టార్గెట్ 500, 1000 కోట్లు. ఈ టార్గెట్‌ని కూడా కొన్ని సినిమాలు సునాయసంగా దాటేశాయి. ఇప్పటి వరకు […]
ఇండియాలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. అందులోనూ దక్షిణాదిలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రాలే.. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్‌లో వసూళ్లు సాధిస్తూ.. రికార్డులు క్రియేట్ చేస్తూ, బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. బాహుబలి చిత్రంతో మొదలైన ఈ క్రేజ్ అలా కొనసాగుతూనే ఉంది. ఇదే రూట్‌లో మార్చిలో విడుదలైన RRR కలెక్షన్ల సునామీ సృష్టింగా.. నేడు(ఏప్రిల్ 14న) విడుదలైన KGF చాప్టర్ 2 సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించి రికార్డు సృష్టించింది. ఇది […]
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. కోలార్ గోల్డ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో భారీ అంచనాలు సెట్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. 2018లో కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ విడుదలై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కన్నడలో […]