చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోలకు చెల్లెలి పాత్రల్లో నటించి మెప్పించిన అలనాటి నటి బేబీ వరలక్ష్మి. ఆమె ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా నటిగా కొనసాగారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ఉన్నట్లు ఆమె వెల్లడించారు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను పంచుకున్నారు. చెల్లి పాత్రల్లో ఎక్కువ సినిమాలు చేసి.. ఆరోజుల్లో హీరోయిన్స్ రేంజ్ లో పారితోషికం అందుకున్నారని.. బేబీ […]
ఇండస్ట్రీలో ఒకానొక దశలో వరుస సినిమాలతో అలరించిన ఎంతోమంది నటులు, నటీమణులు.. కొన్నాళ్ల తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవుతారు. స్టార్ హీరోయిన్లుగా చెలామణి అయిన వాళ్ళు కూడా కొన్నేళ్ల తర్వాత కనిపించడమే మానేశారు. కొన్ని మీడియా ఛానల్స్ పుణ్యమా అని వాళ్ళని వెతికి మరీ వారితో ఇంటర్వ్యూ చేస్తున్నారు. వారిని అప్పటి తరం ప్రేక్షకులకు గుర్తు చేస్తూ.. ఈతరం ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో 1973లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి సీనియర్ […]