తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రతి పది సంవత్సరాలకి ట్రెండ్ ని సృష్టించే సినిమా ఒకటి వస్తుంటుంది. అలాగే ట్రెండ్ ని సృష్టించే హీరోయిన్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సరికొత్త ట్రెండ్స్ ని క్రియేట్ చెయ్యడానికి బేబీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటి వైష్ణవి చైతన్య.
టాలీవుడ్ సంచలనం బేబీ మూవీ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ఊహించని రీతిలో కలెక్షన్లను వసూల్ చేస్తూ నయా రికార్డులను క్రియేట్ చేస్తోంది. పెద్ద సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళ్తోంది.
lతల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారికి అవసరమైనవి సమకూర్చి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అమ్మ ప్రేమతో లాలిస్తే.. నాన్న తన భుజాలపై వారిని ఆడిస్తూ ఉంటాడు. రక్షణగా ఉండాల్సిన తండ్రే డబ్బుల కోసం బిడ్డకు రక్షణ లేకుండా చేస్తున్నాడు.
ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందింది. ముఖ్యంగా వైద్య, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారు. వైద్యశాస్త్రంలో ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసి అసాద్యాన్ని సుసాద్యం చేస్తున్నారు.
ఇంటి వరండాలోని ఊయలలో నిద్రపోతున్న చిన్నారి దగ్గరకు కోతులు వచ్చాయి. వాటికి ఏమనిపించిందో ఏమో.. చిన్నారి మీద దాడి చేశాయి. చిన్నారి కాలి బొటన వేలును కొరికేశాయి. చిన్నారి అరుపులు విన్న తల్లి అక్కడికి రావటంతో..
సైంటిస్టులు ఎప్పుడూ ఏదో ఒకదాని గురించి పరిశోధిస్తూనే ఉంటారు. తాము అనుకున్నది సాధించటానికి ఎంతో కష్టపడుతుంటారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా తాము అనుకున్నది సాధించటానికి అహర్నిశలు పరితపిస్తుంటారు. అయితే, సైంటిస్టులు చేసే పరిశోధనల్లో నూటికి 10 శాతం మాత్రమే ఫలితాలను ఇస్తుంటాయి. మిగిలిన వారి ప్రయోగాలు విఫలం అవుతుంటాయి. అలా ఫెయిల్ అయిన వారిలో విన్‌త్రాప్ నైల్స్ కెలాగ్ అనే సైంటిస్ట్, సైకాలజిస్ట్ కూడా ఒకరు. ఆయన తన కుమారుడు, చింపాజీతో ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం […]
చిన్న పిల్లలకి ఏమైనా అయితే ఎవ్వరూ తట్టుకోలేము. కొంచెం పెద్ద వయసున్న పిల్లలకే ఏమైనా అయితే విలవిలలాడిపోతాం. అలాంటిది అప్పుడే పుట్టిన పసిపిల్లలకి ఏమైనా అయితే ఇంకేమైనా ఉందా? నిండా ఏడాది కూడా లేదు. కనీసం నెల రోజులు కూడా నిండలేదు. 21 రోజుల పాప కడుపులో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 8 పిండాలు ఉన్నాయి. మామూలుగా కడుపులో చిన్న కణతి ఉంటేనే పెద్దోళ్ళు విలవిలలాడిపోతారు. అలాంటిది ఈ చిన్నారి పాప కడుపులో 8 […]
అమ్మ అంటే అనురాగం.. కమ్మదనం.. ఒక దైర్యం. అమ్మగురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎందుకంటే ప్రపంచంలో అమ్మను మించిన యోధుడు లేడు అని అంటారు. నవమాసాలు మోసీ కనీ పెంచే తల్లి తన పిల్లలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేదు. అందుకే ఆ దేవుడు తనకు బదులుగా భూమిపై అమ్మను సృష్టించాడని అంటారు. సాధారణంగా పోలీసులు అంటే ఎంతో కఠినంగా ఉంటారని అందరూ భావిస్తుంటారు.. కానీ వారిలో కూడా ప్రేమను పంచే మాతృమూర్తులు ఉంటారని.. కేరళాకు […]
ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్నారుల స్మార్ట్ ఫోన్లలో మునిగిపోతుంటారు. ఈకాలం పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు సవాళ్లు గా మారింది. ప్రతి దాన్ని స్పీడ్ గా క్యాచ్ చేసేస్తారు. ఏ విషయంలోనైన ప్రశ్నించేందుకు భయపడరు. ఇక దారుణమైన విషయం ఏమిటంటే..కొందరు పిల్లలకు పెద్దల పట్ల ఎలా గౌరవంగా నడుచుకోవాలో తెలియడం లేదు. దేశ భక్తి, దేశం కోసం పోరాడే సైనికుల పట్ల భక్తి భావాలు తెలియడం లేదు. పైగా అమ్మనాన్నలు చెప్పినా.. పెద్దగా వినిపించుకోరూ, పాటించరు. కానీ […]
నిజ జీవితంలో కొన్ని విషయాలు, సంఘటనలే సినిమాలుగా వచ్చిన సందర్భాలు అనేకం. అలా వచ్చిన కొన్ని దృశ్యాలు నిజంగా మన కంట పడితే మనం వాటిని సినిమాతో పోల్చి చూస్తాం. బాహుబలిలో రమ్యకృష్ణ నీటి ప్రహహాంలో ఉండి పిల్లాడిని పైకెత్తితే మనందరం ఆహా అనుకున్నాం. ఇప్పుడు అలాంటి దృశ్యమే ఒకటి కరీంనగర్ లోని మంథని పట్టణంలో కనిపించింది. మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పట్టణాలు, పల్లెలను వరదలు ముంచెత్తాయి. […]