ఎప్పుడూ సౌమ్యంగా ఉండే బాబు మోహన్ తనలోని యాంగ్రీ యాంగిల్ ని బయటపెట్టారు. బీజేపీ కార్యకర్తపై బూతులతో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్.. ఆందోల్ నియోజకవర్గానికి చెందిన వెంకటరమణ అనే బీజీపీ కార్యకర్తపై బాబు మోహన్ నోరు పారేసుకున్నారు. స్థాయి గురించి మాట్లాడుతూ కార్యకర్తను అవమానించారు. అంతకు ముందు ఏం జరిగిందో అనేది తెలియదు గానీ.. బాబు మోహన్ కి కాల్ చేసిన కార్యకర్త ఆయనతో కలిసి పని చేద్దామని అనుకున్నారు. ఇదే […]
నవ్వు నాలుగు రకాలుగా చేటు అంటారు కొందరు.. మరికొందరు నవ్వుతూ బతకాలిరా అంటారు. ఇక కష్టాల్లో ఉన్న వారికి చిరునవ్వుకు మించిన మెడిసిన్ ఇంకోటి లేదంటారు ఇంకోందరు. ఎవ్వరు ఏం చేప్పినా గానీ.. ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఓ చిన్న కామెడీ బిట్ చూస్తే చాలు.. వెంటనే కడుపుబ్బా నవ్వి మన బాధలు అన్ని మర్చిపోతాం. ఇక టాలీవుడ్ లో కామెడీ అనగానే గుర్తుకు వచ్చే ఒకే ఒక్క ముఖచిత్రం హాస్య బ్రహ్మ ‘బ్రహ్మానందం’. కొన్ని దశబ్దాలుగా […]
బాబు మోహన్.. తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. సినిమా ఇండస్ట్రీ అంటే అందమైన రూపం, మంచి ఎత్తు ఉండాలని భావించే రోజుల్లో.. అవేవి లేకున్నా ప్రతిభ ఉంటే చాలని నిరూపించి.. టాప్ కమెడియన్‌గా ఎదిగాడు. ఎన్నో వందల చిత్రాల్లో నటించాడు. ఆల్ ఇండియా అందగాడిగా పేరు తెచ్చుకున్నాడు. సౌందర్య వంటి అగ్ర హీరోయిన్ సైతం ఆయనతో నటించిందంటే.. ఆయన ఎంత గొప్ప నటుడో అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లో కోట శ్రీనివాస్‌తో కలిసి బాబు మోహన్ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా, విలక్షణ నటుడిగా తన నటనతో ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్నారు బాబు మోహన్. గత కొన్నేళ్ల నుంచి ఆయన సినిమాల్లో కనిపించకపోవడ విశేషం. క్యారెక్టర్ ఆర్టిస్ గా పలు సినిమాల్లో నటించిన ఆయన ఎన్నో విలక్షణమైన పాత్రలో నటించి మెప్పించారు. బాబు మోహన్ సినిమాల్లోనే కాకుండా తన పాత్రను రాజకీయాల్లో కూడా నడపించారు. మొదట్లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన మారిన రాజకీయ పరిస్థితుల నడుమ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో […]
ఆదివారం వచ్చిందంటే చాలు తెలుగు ప్రేక్షకులంతా టీవీలకే అతుక్కుపోతారు. అన్ని టీవీ ఛానళ్లలో అదిరిపోయే ఎంటర్టైన్ మెంట్ షోలు ప్రసారం అవుతుంటాయి. అలాంటి పాపులర్ ఎంటర్టైన్ మెంట్ షోలలో ఒకటి శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రతి ఆదివారం కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తో, స్పెషల్ గెస్ట్ లతో అలరించే ఈ షోకి సంబంధించి కొత్తగా ప్రోమో వదిలారు నిర్వాహకులు. సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షో.. టీఆర్పీ రేటింగ్ లో కూడా దూసుకుపోతుంది. ఇక […]
హైదరాబాద్ దుర్గం చెరువ కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్పోర్ట్స్ బైక్ నడుపుతూ నటుడు సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదం నుంచి క్షేమంగా బయట పడ్డ సాయి ప్రస్తుతం జుబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం పై పలువురు సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలు స్పందించారు. ఆయన త్వరగా కోలుకొని రావాలని.. దేవున్ని ప్రార్థిస్తున్నారు. మెగా ఫ్యామిలీ ఆసుపత్రికి బారులు తీరారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ […]
హైదరాబాద్- జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్నఆర్ ఆర్ ఆర్ సినిమాలో రాంచరణ్ తో కలిసి నటిస్తున్నారాయన. అంతే కాదు మరో రెండు మూడు ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లబోతున్నాయి. ఇటువంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆరే మళ్లీ పూర్వ వైభవం తేగలరని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర […]