ప్రముఖ హేతువాది, మానవతావాది బాబు గోగినేని దిగ్గజ ప్రవచన కర్త గరికపాటి నరసింహరావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గరికపాటిపై ఒకరకంగా పరుష పదజాలం వాడారు. విగ్రహారాధన విషయంలో ఆయన చేసిన కామెంట్లపై బాబు గోగినేని స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గరికపాటివి ఫుల్ పాగల్ మాటలు, తుప్పాస్ మాటలు అని అన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే. గరికపాటి విగ్రహారాధనపై చేసిన ఓ ప్రసంగానికి సంబంధించిన ఓ వీడియో ఆయన అఫిషియల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా పోస్ట్ అయింది. […]
ప్రస్తుతం సోషల్ మీడియా ట్రోల్స్ తో పాటు సినీ సెలబ్రిటీల నుండి విమర్శలు ఫేస్ చేస్తున్న ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు. ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై గరికపాటి చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. అయితే.. గరికపాటి కామెంట్స్ పై రెండు తెలుగు రాష్ట్రాలలోని మెగాఫ్యాన్స్ తో పాటు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తీవ్రమైన విమర్శలు గుప్పించాడు. తాజాగా గరికపాటిపై విమర్శలతో బరిలోకి దిగిపోయాడు బాబు గోగినేని. వర్మ ట్వీట్స్ తోనే […]
‘బిగ్ బాస్ షో’ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది.. ‘సీపీఐ నారాయణ’. బిగ్ బాస్ షో వచ్చిన ప్రతిసారి అయన మీడియా ముందుకు వచ్చి మండిపడుతుంటారు. అసలు బిగ్ బాస్ షో ఏంటి? అయనకు.. ఆ షో మీద ఎందుకంత కోపం ఒకసారి పరిశీలిస్తే.. ఆడ, మగ అనే తేడా లేకుండా పదుల సంఖ్యలో కంటెస్టెంట్స్ ని.. ఒక బిల్డింగ్ లో ఉంచడం.. అందులో కెమెరాలు పెట్టి, వారు చేసే పనులన్నీ మనకు చూపించడం. ఇదే ‘బిగ్ […]
సినీ ఇండస్ట్రీలో నటుడు విశ్వక్ సేన్, టీవీ యాంకర్ దేవి నాగవల్లిల మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం.. చిలికి చిలికి గాలివాన చందంగా పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విశ్వక్ సేన్ – దేవి నాగవల్లిల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను నెటిజన్లతో పాటు జనాలంతా చూసే ఉంటారు. వారిలో ముందుగా సహనం కోల్పోయింది ఎవరు…. ఒక అతిథిగా వచ్చిన వ్యక్తిని […]
సినీ ఇండస్ట్రీలో నటుడు విశ్వక్ సేన్, టీవీ యాంకర్ దేవి నాగవల్లిల మధ్య జరిగిన మాటల యుద్ధం.. చిలికి చిలికి గాలివానగా మారుతుందన్నట్లుగా పెద్ద వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విశ్వక్ సేన్ – దేవి నాగవల్లిల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను నెటిజన్లతో పాటు జనాలంతా చూసే ఉంటారు. వారిలో ముందుగా ఓపిక కోల్పోయింది ఎవరు..? ఒక అతిథిగా వచ్చిన వ్యక్తిని మానసికంగా డిప్రెషన్ […]
విశ్వక్ సేన్– యాంకర్ దేవీ నాగవల్లి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట్లో విశ్వక్ ఎలాంటి మద్దతు లభించలేదు. కానీ, క్రమంగా విశ్వక్ సేన్ కు సపోర్ట్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే అందరూ విశ్వక్ సేన్ కు మద్దతు పలుకుతున్నారు. విశ్వక్ ఫ్యాన్స్ అయితే అతనికి సారీ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ క్రిటిక్ బాబు గోగినేని కూడా విశ్వక్ సేన్ కు సపోర్ట్ గా నిలిచాడు. వివాదం జరిగిన తర్వాత నుంచి […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు నటుడు విశ్వక్ సేన్, టీవీ యాంకర్ దేవి నాగవల్లి. ఇటీవల న్యూస్ ఛానల్ స్టూడియోలో వీరిద్దరి మధ్య ఏం జరిగిందో అందరూ చూసే ఉంటారు. వీరి వివాదానికి దారితీసిన వీడియో నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. అయితే.. ఇప్పుడు యాంకర్ దేవి నాగవల్లి, విశ్వక్ సేన్ మాట్లాడుకున్న విధానంపై సోషల్ మీడియాలో సీరియస్ చర్చలు జరుగుతున్నాయి. ఒక మహిళను అలా అనడం ఏంటని కొందరు విశ్వక్ సేన్‌ను తప్పు పడుతుంటే.. […]
యాంకర్ దేవి నాగవల్లి – నటుడు విశ్వక్ సేన్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ విషయంలో కొంతమంది దేవికి మద్దతుగా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం విశ్వక్ సేన్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ప్రముఖ సామాజికవేత్త బాబు గోగినేని చేసిన రెండు వేరువేరు ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో బాబు గోగినేని.. విశ్వక్ సేన్ కి మద్దతుగా నిలిచారు. “దేవి నాగవల్లి.. […]