గత కొద్దిరోజులుగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతులపై ప్రముఖ నటుడు బబ్లూ పృధ్వీరాజ్ స్పందించారు. ఈ మేరకు తన ప్రియురాలు శీతల్‌తో మొదటి సారి మీడియా ముందుకు వచ్చారు. ఓ తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృధ్వీరాజ్, శీతల్ తమ ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతేకాదు! కొన్ని విషయాలపై సీరియస్‌గా స్పందించారు. బబ్లూ పృధ్వీరాజ్ మాట్లాడుతూ.. ‘‘ ఇదంతా చాలా వేగంగా జరిగిపోయింది. ఆమెను కలవటం, నా భార్యతో విడాకులు […]