ఈ సృష్టిలో కల్తీ లేకుండా ఏదైనా దొరకుతుందా అంటే అది తల్లిపాలే అని చెప్పవచ్చు. అంతటి శ్రేష్టమైన చనుబాలను పాల బ్యాంకుకు విరాళంగా ఇచ్చి ఎంతో మంది శిశువుల ఆకలి తీర్చింది ఓ మాతృమూర్తి.
అప్పుడే పుట్టిన పిల్లలు ఏడిస్తే ఆకలికి ఏడుస్తున్నారనో లేక కడుపు నొప్పి వచ్చి ఏడుస్తున్నారనో అనుకుంటారు. కానీ అసలు ఎందుకు ఏడుస్తారో అనేది ఖచ్చితంగా కనిపెట్టలేరు. అయితే పిల్లల ఏడుపులో శబ్దాలను బట్టి తల్లులు వారి సమస్యను పరిష్కరించవచ్చు. అదెలాగో చూసేయండి.
పెద్ద వాళ్ల కంటే చెప్పుకోవడానికి నోరు ఉంటుంది. ఏదైనా నొప్పి ఉంటే బయటకు చెప్తారు. ఆకలి వేస్తే అడుగుతారు. కానీ మాటలు రాని శిశువులకు, పిల్లలకు అది నొప్పి అన్న విషయమే తెలియదు. ముఖ్యంగా అప్పుడే పుట్టిన బేబీలు ఎక్కువగా ఏడుస్తుంటారు. రాత్రి పూట అస్సలు నిద్రపోరు. చాలా మంది పిల్లలు రాత్రి సమయంలోనే పేచీ పెడతారు. ఏదో తల్లిదండ్రుల మీద పగబెట్టినట్టు.. టైం చూసి మరీ ఏడుస్తారు. రాత్రి పూటే ఏడవాలా? ఏ పగలంతా ఖాళీనే […]
నాలుగేళ్ళ పిల్లలకు జాబు అంట, మంచి జీతం కూడా అంట. ఏవండి ఇక్కడ పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళకే దిక్కు లేదు, అలాంటిది నాలుగేళ్ళ లోపు పిల్లలకి జాబు అంటే ఎలా నమ్ముతాం అని మీకు అనిపించవచ్చు. కానీ ఇది అక్షరాల నిజం. జపాన్‌లోని ఓ నర్సింగ్ హోం ఈ అవకాశం కల్పిస్తుంది. కొంచెం ఊహ తెలిసిన పిల్లలు హోం వర్కే చేయరు, అలాంటిది నాలుగేళ్ళ లోపు పిల్లలు ఆఫీస్ వర్క్ చేస్తారా? అని ప్రశ్నలు తలెత్తడం […]
25 ఏళ్ల మహిళ చరిత్ర సృష్టించింది. ఒకేసారి ఏకంగా 9మంది శిశువులకు జన్మనిచ్చింది. మాలి దేశానికి చెందిన హలీమా సిస్సే అనే మహిళకు నెలలు నిండటంతో కుటుంబసభ్యులు ఆమెను మొరాకోలోని ఓ ఆసుపత్రికి తీసుకువచ్చారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఆమె ఒకేసారి 9మందిని ప్రసవించింది. వీరిలో ఐదుగురు బాలికలు, నలుగురు బాలురు ఉన్నారు. ఈ విషయాన్ని మాలి దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫాంటా సిబీ తెలిపారు. సాధారణంగా ఒక మహిళ ఇద్దరు పిల్లలకు జన్మ నిస్తేనే కొంచెం కవల […]