హైదరాబాద్ నగర నడిబొడ్డున 125 అడుగుల రవికిరణం, ఆశాకిరణం అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మరి ఈ విగ్రహాన్ని తయారు చేసింది ఎవరో తెలుసా?
మహనీయుల విగ్రహం పెడితే ప్రజాధనం వృధా అవుతుందని కొంతమంది చదువుకున్న నిరక్షరాస్యులు కామెంట్లు చేస్తున్నారు. ఇంత చీప్ గా ఆలోచిస్తారా? ఆయన గురించి తెలిసే కామెంట్స్ చేస్తున్నారా? లేక తెలియక కామెంట్స్ చేస్తున్నారా? ఏదైతే అది అయ్యింది, ఇచ్చి పడేద్దాం రండి.
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉంది. దేశానికి రెండో రాజధాని గనుక ఉంటే అది కచ్చితంగా హైదరాబాద్ మాత్రమే అయి ఉండాలని ఆయన సూచించారు.
ప్రజలకు అలర్ట్. రేపు ఒక్కరోజు మీరు ఆ ఏరియాలో రెస్టారెంట్ కి వెళ్లినా తినలేరు. పార్క్ కి వెళ్లినా తిరగలేరు. ఎందుకంటే రేపు వాటిని మూసివేస్తున్నారు. ఎందుకంటే?
జిల్లా పేరు మార్పు నేపథ్యంలో అమలాపురంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఏపీ సర్కార్ 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చింది. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే అంతా బాగుంది అనుకున్న సమయంలో ప్రభుత్వం పలు అభ్యర్థనల మేరకు కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కోనసీమ వాసుల ఆగ్రహానికి కారణం అయ్యి.. […]
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 26న యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ప్రారంభమై 2022 ఏప్రిల్ 14వరకు జరిగే జ్ఞానయుద్ధ యాత్ర ప్రారంభమవుతోంది. అయితే దీనికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదర్‌గూడలోని ప్రకాష్ ముదిరాజ్ కార్యాలయంలో జరిగింది. ఈ నేపథ్యంలోనే బండా ప్రకాష్ మాట్లాడుతూ.. కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫోటోలను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే అంశాన్ని పార్లమెంట్ […]