కొడుకు పుట్టినప్పుడు కాదు.. ప్రయోజకుడు అయినప్పుడు తండ్రి పుత్రోత్సాహం పొందుతాడనే నానుడి ఉంది. ప్రస్తుతం ఈ అనుభూతిని టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ అనుభవిస్తున్నాడు. క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికిన అజహరుద్దీన్ ఆ తర్వాత పాలిటిక్స్‌లో బిజీ అయ్యాడు. తాజాగా యూఏఈలో ఫ్రెండ్‌షిప్ కప్‌లో ఆడుతున్న అజహర్ ఇండియా లెజెండ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా పాకిస్థాన్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన కుమారుడు మొహమ్మద్ అసదుద్దీన్‌తో కలిసి అజహరుద్దీన్ బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో చూడచక్కటి […]
ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా వరుస పరాజయాలతో పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. అయితే మొదట పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలవ్వటంతో భారత్ ఆటగాళ్లపై నెటిజన్స్ కాస్త ఫైర్ అయ్యారు. ఆ తర్వాత కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనైన ఇండియా గెలుస్తుందని అందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ ఈ మ్యాచ్ లో కూడా కనీస స్థాయి ప్రదర్శనకు నోచుకోకుండా ఘోరంగా ఓటమి పాలైంది. అయితే ఇక మరో విషయం […]
హైదరాబాద్- భారత క్రికెట్ మాజీ కెప్టన్ అజారుద్దీన్ పై వేటు పడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ వ్యవహారం చాలా రోజులుగా వివాదాస్పదమవుతోంది. ఈ నెల 2న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్‌కౌన్సిల్ అజారుద్దీన్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అజారుద్దీన్‌పై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఆయన సభ్యత్వాన్ని హెచ్‌సీఏ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంపై అజారుద్దీన్ స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 11న హైదరాబాద్ క్రికెట్ […]