భగవంతునికి అన్ని రంగాల్లోనూ భక్తులు ఉంటారని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ధనవంతులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు, సినీ నటులు, రాజకీయ నటులు, గొప్ప గొప్ప వ్యక్తులకు భగవంతుడి పట్ల విపరీతమైన భక్తి ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు బయటపెడుతుంటారు. ఏ పండగొచ్చినా, భగవంతుడికి సంబంధించి ఏ శుభకార్యం జరిగినా.. అక్కడ ప్రముఖులు పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగి తేలడం మనం చూస్తున్నాం. సినిమా నటులు సైతం దేవుని పట్ల తమ భక్తిని చాటుకుంటూ […]
కార్తీక మాసం.. హరిహరులకు చాలా ఇష్టమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో శివ, విష్ణు క్షేత్రాలు నిత్యాదీపారాధనతో వెలిగిపోతాయి. ఇక మన దేశంలో.. కార్తీక మాసంలో చాలా మంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు. సామాన్యులేక కాక సెలబ్రిటీలు కూడా అయ్యప్ప దీక్ష తీసుకోవడం గమనించాం. మన దగ్గర రామ్ చరణ్, చిరంజీవి, సురేష్ బాబు, నాని, విశ్వక్ సేన్ వంటి వారు తరచుగా అయ్యప్ప మాల వేసి.. శబరిమల వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. ఇక అమితాబ్ బచ్చన్, […]