అయ్యప్ప స్వామి.. ఈ పేరు వింటేనే చాలా మంది భక్తులు పులకరించిపోతారు. స్వామి వారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్లు నిష్ఠగా 41 రోజులు పూజలు చేస్తారు. తరువాత ఇరుముడితో అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కోసం శబరిమలకు వెళ్తుంటారు. శబరిమలకు వెళ్లే వారు రైలు, బస్సు, ఇతర వాహనాల్లో వెళ్తుంటారు. కొందరు అయ్యప్ప భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కాలినడక ద్వారా శబరిమల చేరుకుంటారు. […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఈ చిత్రంలో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటన ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు మెగా పవర్ స్టార్ గా ఉన్న రామ్ చరణ్.. ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈ విషయం ఇలా ఉంచితే ఈ మెగా పవర్ స్టార్ కు చిన్నతనం నుంచి దైవ భక్తి ఎక్కువ. ఆయనకు, […]