శబరిమలలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఒక బస్సు బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 68 మంది ఉన్నారని తెలుస్తోంది. మిగిలిన వివరాలు..
హిందువుల ఆరాధ్యదైవం శబరిమల అయ్యప్పస్వామి పుట్టుకను కించపరిచి ప్రజలు చేతిలో తన్నులు తిన్న తెలంగాణ నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేష్ కు ప్రమోషన్ వచ్చినట్లు తెలుస్తోంది. అతడి సేవలు మెచ్చి భారత నాస్తిక సమాజం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి లభించినట్లు కథనాలు వస్తున్నాయి.
వరంగల్ లో తనపై జరిగిన దాడిపై బైరి నరేష్ స్పందించాడు. మూఢనమ్మకాలు ఉండకూడదనేదే తన లక్ష్యమని కామెంట్లు చేశాడు. ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని, లైసెన్స్డ్ గన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
భైరి నరేష్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా వినిపిస్తోంది. అయ్యప్ప స్వామి పుట్టుకను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఆ వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా భైరి నరేష్ కు వ్యతిరేకంగా నిరసనలు కూడా తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అవుతుండటంతో భైరి నరేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం అతనికి 20 రోజుల రిమాండ్ విధించింది. అతని […]
ఓయూ స్టూడెంట్ భైరి నరేష్ అయ్యప్ప స్వామి గురించి.. ఆయన పుట్టుక గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు.. రాష్ట్రంలో పెను వివాదాన్ని రాజేశాయి. అయ్యప్ప స్వామి పుట్టుక గురించి చెబుతూ.. భైరి నరేష్.. అత్యంత జుగుప్సకర వ్యాఖ్యలు చేశాడు. అతడి వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంఘాలు, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వంటి వారు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు మీకు అయ్యప్ప స్వామి జన్మ రహస్యం గురించి తెలుసా.. […]
అయ్యప్ప స్వామి గురించి భైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హిందూ దేవుళ్లపై.. మరీ ముఖ్యంగా అయ్యప్ప దేవుడి పుట్టుకపై నరేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అయ్యప్ప భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. నరేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ అయ్యప్ప మాలధారులు, హిందు సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. నరేష్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నరేష్‌పై తెలంగాణ రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్‌ల్లలో వివిధ సెక్షన్ల […]
అయ్యప్ప స్వామి గురించి ఓయూ స్టూడెంట్ భైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హిందూ దేవుళ్లపై.. మరీ ముఖ్యంగా అయ్యప్ప దేవుడు పుట్టుకపై నరేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు తీవ్రంగా మండిపడుతున్నారు. నరేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ అయ్యప్ప స్వాములు ఆందోళనలు చేస్తున్నారు. నరేష్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నరేష్‌పై కొడంగల్ నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు […]
రెండు రోజుల క్రితం అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా శుక్రవారం అయ్యప్ప స్వామి మాలధారులు అతడిపై దాడి చేశారు. కోస్గిలో నరేష్ పై అయ్యప్ప భక్తులు దాడికి పాల్పడ్డారు. అతడు తప్పించుకుని వెళ్లే ప్రయత్నం చేయగా పరిగెత్తించి కొట్టారు. ఇదే సమయంలో సమీపంలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకుని నరేష్ పై దాడికి పాల్పడుతున్న అయ్యప్ప భక్తులను అడ్డుకున్నారు. భైరి నరేష్ ను అరెస్ట్ చేసి పోలీస్ […]
అయ్యప్ప భక్తులు, బిహారీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బెర్తుల విషయంలో ఇరు వర్గాలు గొడవకు దిగాయి. దీంతో కృష్ణ కెనాల్ రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాదాపు అరగంట పాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆర్‌పీఎఫ్ పోలీసులతో పాటు తాడేపల్లి పోలీసులు కూడా రంగంలోకి దిగి గొడవను సద్దుమణిగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. శబరిమలకు వెళ్తున్న కొంతమంది భక్తులు రాప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్‌లో కొన్ని రోజుల ముందే బెర్తులు రిజర్వేషన్ చేయించుకున్నారు. శబరిమలకు వెళ్లాల్సిన రోజు రావటంతో రైల్వే […]