ఫిల్మ్ డెస్క్- ముక్కు అవినాష్.. ఈజబర్దస్త్ రియాల్టీ కామెడీ షో చూసేవారికెవ్వరికైనా ఈ పేరు సుపరిచితమే. జబర్దస్త్ లో అవినాష్ చేసే కామెడీ అంతా ఇంతా కాదు. అవినాష్ ప్రతి స్కిట్టుకు కడుపుబ్బా నవ్వాల్సిందే. జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అవినాష్, పలువురు హీరోల పాత్రల్ని అనుకరించి తనదైన మార్క్ చూపించారు. ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’లోనూ ఆయన సందడి చేశారు. అన్నట్లు ముక్కు అవినాష్ ఓ ఇంటివాడయ్యారు. మొన్న అనుజతో వివాహ […]
బుల్లితెర డెస్క్- జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బుల్లితెరలో ప్రసారం అవుతున్న రియాల్టీ షోలలో జబర్దస్త్ మంచి రేటిింగ్ తో దూసుకుపోతోంది. ఇక జబర్దస్త్ షో ద్వారా చాలా మంది నటీ నటులు పరిచయం అయ్యారు. వాళ్లలో అవినాష్ గురించి ప్రేక్షకులందరికి తెలుసిందే. తనదైన మేనరిజంతో అవినాష్ అందరిని కడుపుబ్బా నవ్విస్తాడు. అటు బిగ్ బాస్ రియాల్టీ షోలోను అవినాష్ సందడి చేశాడు. ఇక అసలు విషయానికి వస్తే జబర్దస్త్ […]