సినిమాలకు సంబంధించిన మేకింగ్ సీన్స్.. బిహైండ్ ది సీన్స్ ని యూట్యూబ్ లో విడుదల చేయడం అనేది మామూలే. విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా తమ సినిమాల్లో అద్భుతాన్ని ఎలా సృష్టించారో ప్రతీది క్లియర్ గా చూపిస్తున్నారు. ఆ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమాలో పులితో ఎన్టీఆర్ ఫైట్ సీన్ ని కూడా ఎలా తీశారో మేకింగ్ సీన్స్ లో చూపించారు. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ అనేది చిన్న సినిమాలో కూడా ఉంటున్నాయి. ఇక అవతార్ సినిమాకైతే విజువల్ ఎఫెక్ట్ […]
అవతార్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను విజువల్ వండర్‌గా తెరకెక్కించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. సింపుల్ కథతో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. అవతార్ సినిమా కథను ఒక్క ముక్కలో చెప్పాలంటే.. తమ జన్మభూమిని కాపాడుకోవటానికి ఓ జాతి చేసే పోరాటమే ఈ సినిమా. ఉనోబ్టానియం అనే లోహం కోసం కొంతమంది మానవులు పండారా అనే గ్రహంపైకి వెళతారు. గ్రహాన్ని తమ సొంతం చేసుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. నావి అనే జాతి […]
‘అవతార్’ సినిమా అసలు ఎందుకు నచ్చింది అని అడగ్గానే.. చాలా మంది చాలా కారణాలు చెబుతారు. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి.. పండోరా గ్రహం, అందులో నీలం రంగు మనుషులకు కనెక్ట్ అయిపోయాం. సినిమా చూస్తున్నంతసేపు వాళ్లలో నేను ఒకడిని అయిపోయాను. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ తీశాడు. వేల కోట్ల కలెక్షన్స్ సాధించింది… ఇలా ఒకటేమిటి లెక్కకు మించిన కారణాలు చెబుతారు. సినిమా చూడటానికి ఇవన్నీ కారణం అయ్యిండొచ్చు కానీ […]
ఇండియన్ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. సాహో, రాధేశ్యామ్ సినిమాలతో దేశవ్యాప్తంగా సాలిడ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. సినిమాల ఫలితాలను పక్కనపెట్టి భారీ బడ్జెట్ సినిమాలను లైనప్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలలో ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆదిపురుష్. […]
ప్రపంచ సినీ చరిత్రలో ‘అవతార్’ సినిమా క్రేజ్ వేరు. 2009లో విడుదలైన అవతార్ సినిమాతో సినీ ప్రేక్షకులకు మరో అద్బుత ప్రపంచాన్ని పరిచయం చేశాడు హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. అవతార్ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ ఏ స్థాయిలో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో అవతార్ ముందే ఉంటుంది. ఇప్పుడు అదే స్థాయిలో ప్రేక్షకులను మరోసారి అవతార్ ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు […]
హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్’. 2009లో వచ్చిన ఈ సినిమా హైలెవెల్ గ్రాఫిక్ వర్క్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అప్పటి వరకు చూసిన గ్రాఫిక్ విజువల్స్ అన్ని ఈ సినిమా ముందు తీసికట్టుగా మారాయి. ప్రేక్షకులను ఓ సరికొత్త లోకంలో విహరించేలా చేసింది ఈ సినిమా. ఎన్నో అద్భుతాలు ఉన్న అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు, […]
హిందువులకు ముక్కోటి దేవతలు ఉంటారు. ఇక ఎన్నో పండుగలు ఉంటాయి. ఎన్నో పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో దేవుడ్ని బాగా నమ్ముకుంటారు. ఇష్టదైవం, కులదైవంగా చేసుకుంటారు. ఇక ప్రతీ గ్రామంలో ఎన్నో ఆలయాలు ఉంటాయి. ఇతర దేశాల్లో కూడా హిందూ ఆలయాలు కొన్ని వేలల్లో ఉన్నాయి. అమెరికాకు చెందిన పీవ్ రీసర్చ్ సెంటర్ ఇండియాలో ఉన్న వివిధ మతాలపై సర్వే చేపట్టింది. దేశంలో హిందువులు ఎక్కువగా కొలుస్తున్న ఇష్ట దైవాలపై సర్వే ఆధారంగా నివేదికను […]
నారాయణుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారంగా కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి, కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానంలో ప్రముఖమైన బిందువు శ్రీకృష్ణుడి వద్ద ఉంటుంది. ఎన్నో గొప్ప సిద్ధాంతాలను సులభంగా జీర్ణం చేసుకోగల జ్ఞానాన్ని కృష్ణుడు మనకు అందించాడు. శ్రీకృష్ణుడి ద్వారా వ్యక్తమైన భాగవతతత్వం భగవద్గీత భారతీయ తాత్వికతకు ఆత్మనిచ్చింది. అందుకే కృష్ణుడు […]