తెలుగు టెలివిజన్ రంగంలో వినోదానికి కొదువ లేదు. ఎన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చినా కానీ.. సీరియల్స్, రియాలిటీ షోస్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌తో స్మాల్ స్క్రీన్ ఆడియన్స్‌ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటున్నాయి పలు ఛానెళ్లు.
జబర్దస్త్ లో తన ఆటో పంచ్ లతో అందరినీ నవ్వించే రాంప్రసాద్.. రీసెంట్ గా ఓ క్యాప్ పెట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. క్యాప్ పెట్టుకొని కనిపించేసరికి.. రాంప్రసాద్ కి క్యాన్సర్ అంటూ కథనాలు బయటికి వచ్చేశాయి.
తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను కడుపువ్వా నవ్వించే కామెడీ ప్రోగ్రామ్ జబర్ధస్త్. ఏమిది సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన స్కిట్స్ తో జబర్ధస్త్ కమెడియన్లు ఆడియన్స్ ని నవ్విస్తున్నారు. బుల్లితెరపై ఎన్నో కొత్త షోలు పోటీగా వచ్చినా మద్యలోనే బ్రేక్ పడ్డాయి.. కానీ ఎలాంటి బ్రేక్ లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ తో టెలివిజన్ రంగంలో తన సత్తా చాటుతుంది జబర్ధస్త్. ఇక జబర్ధస్త్ తో పరిచయం అయిన కమెడియన్స్ ఇప్పుడు వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. షకలకశంకర్, […]