రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముందే మెుదలైంది. ఈ సందడిని బాలకృష్ణ.. వీరసింహారెడ్డితో మెుదలెడితే.. మెగాస్టార్ పూనకాలు లోడింగ్ వాల్తేరు వీరయ్యతో కంటిన్యూ చేస్తున్నారు. కె. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ యాక్షన్, కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల వద్ద మాస్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ రచ్చ రచ్చ […]
భారత దేశంలో ప్రతిరోజూ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు కొంత మంది మగాళ్లు మృగాలుగా మారిపోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళలు ఎవరినీ వదలడం లేదు.. పైశాచికంగా అత్యాచారాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ఎలాంటి మార్పులు మాత్రం రావడం లేదు. ఓ అమ్మాయి ఆటో డ్రైవర్ లైంగికంగా వేధించడంతో భయంతో కదులుతున్న ఆటో దూకిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. వివరాల్లోలకి వెళితే.. ఔరంగబాద్ […]
ఓలా, ఉబెర్, ర్యాపిడో.. ఈ పేర్లు సిటీలలో ఉండేవారికి బాగా పరిచయమే. అసలు ఇవి లేకపోతే చాలామంది పనులు ఆగిపోతాయనే చెప్పాలి. ఎందుకంటే అందరూ మెట్రోలు, ఎంఎంటీఎస్‌లు, రైళ్లలో వెళ్లాలి అంటే అవ్వకపోవచ్చు. కొందరికి అంత ఓపిక కూడా ఉండకపోవచ్చు. కావాలంటే ఒక రూపాయి పోయినా కంఫర్ట్ మిస్ కాకూడదు అనుకుంటారు. ఇంకొందరు అయితే వారి ప్రాంతానికి బస్సు సర్వీసులు లేకపోతే తప్పుకుండా ఇలాంటి రైడింగ్ యాప్లను ఆశ్రయించాల్సిందే. కరోనా తర్వాత కాస్త ఈ సర్వీసులు తగ్గినా […]
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలుగా మారుతున్నారు. కానీ 15 ఏళ్ల క్రితం వరకు కూడా సెలబ్రిటీ అంటే టీవీ, సినిమాల్లో నటించేవారు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు మాత్రమే అన్నట్లు ఉండేవి పరిస్థితులు. అయితే కాలం ఎంత మారినా సెలబ్రిటీలకు ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా వాళ్లు స్వేచ్ఛగా బయటకు వచ్చి తిరగలేరు.. మనలా షాపింగ్‌లు, రెస్టారెంట్‌లకు వెళ్లడం, సినిమా థియేటర్‌కు వెళ్లి సామాన్యుల […]
ఈ మద్య ప్రతి ఒక్కరూ.. ప్రతి చిన్నవిషయానికీ గూగుల్‌ని ఆశ్రయించడం పరిపాటిగా మారింది. ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు రూట్స్ తెలియనప్పుడు అడ్రస్ కోసం గూగుల్ మ్యాప్స్‌ని ఆశ్రయించడం సర్వసాధారణంగా మారింది. చాలా మంది ఈ గూగుల్ మ్యాప్ నమ్మకుని భంగపాటుకు గురైన సందర్భాలున్నాయి. ఓ ఆటో డ్రైవర్ గూగుల్ మ్యాప్ ని అనుసరిస్తూ ఏకంగా బ్రిడ్జీపైకి వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియోలో కనిపిస్తున్నట్టు.. ఓ ఆటో డ్రైవర్ […]
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ లారీ, ఆటోని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఆటో ముందు భాగం కంటైనర్‌లోకి దూసుకుపోవడంతో మృతదేహాల్ని కూడా బయటకు తీయలేనంతగా ఇరుక్కుపోయాయి. ప్రమాదం ఎలా జరిగిందంటే..? సమాచారం మేరకు.. మద్నూరు నుంచి బిచ్కుంద వైపు ఆటో.. జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో వెళ్తున్నది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి గుజరాత్ వైపు కంటైనర్ లారీ వెళ్తున్నది. రెండు వాహనాలు వేగంగా ఉండడంతో ఢీ కొట్టగానే […]
Auto: కంటి పాపలా కాపాడాల్సిన తన ఇద్దరు కూతుళ్లను కడతేడ్చాడో తండ్రి. భార్య మీద ఉన్న కోపాన్ని ఇద్దరు కూతుళ్ల మీద చూపించాడు. వాళ్లను దారుణంగా హత్య చేసి వారి శవాలను ఆటో సీటు కింద దాచాడు. ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుని రాత్రంతా తిరిగాడు. ఈ సంఘటన కర్ణాటకలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, బోవిగల్లికి చెందిన లక్ష్మీకాంత్ భార్య నాలుగు నెలల క్రితం ఆమె ప్రియుడితో లేచి పోయింది. అప్పటినుంచి […]
గత రెండేళ్లుగా కరోనా కష్టాలతో పేద ప్రజలు అతలాకుతలం అయ్యారు. చిరు ఉద్యోగులు, వ్యాపారాలు చేసేవారు.. వాహనాలు నడిపి జీవించేవారు ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రక రకాల చట్టాలను తీసుకు వస్తూ తమపై లేని పోని భారం మోపుతున్నారని ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ల ను నిలుపుదోపిడీ చేస్తోందని డ్రైవర్స్ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 24 గంటల పాటు ఆటోలు, క్యాబ్‌లు, లారీల సేవలు నిలిపివేస్తున్నట్లు డ్రైవర్స్ జేఏసీ ప్రకటించారు. […]
తెలుగు ఇండస్ట్రీలోకి ఇష్టం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనే తన సత్తా చాటింది. రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ అందేరి కోసివ్‌తో వివాహం జరిగిన తర్వాత కొంత కాలం విరాం తీసుకొని మళ్లీ సినిమాల్లో నటిస్తుంది. స్టార్ హీరోయిన్ గా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించిన శ్రియా శరన్ ప్రస్తుతం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో అలరిస్తోంది. తాజాగా ఆమె […]
కడప రూరల్- మన దేశంలో పోలీసులు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. చాలా సార్లు సినిమాల్లో చూపించిన విధంగా అంతా అయ్యాక చివరిలో వస్తుంటారు పోలీసులు. కానీ కొన్ని సందర్బాల్లో మాత్రం సకాలంలో వచ్చి నేరాలు జరక్కుండా అదుపు చేస్తుంటారు కూడా. ఈ మధ్యకాలంలో దొంగతనాలు, దోపిడీలు, సైబర్ నేరాల్లో పోలీసులు బాగా పనిచేస్తున్నారు. సరైన టైంలో చాకచక్యంగా కేసులను ఛేదిస్తున్నారు మన పోలీసులు. ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప పోలీసులు మరోసారి రుప్రదర్శించారు. స్థానికంగా ఆటోలో వెళుతున్న […]