రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా.. తనలో ఇంకా పదును తగ్గలేదని ఈ ఇంగ్లిష్ పేసర్ నిరూపించుకుంటున్నాడు. వయసు ఒక అంకె మాత్రమే అని నిరూపిస్తున్న అండర్సన్ మైదానంలో క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ ఆడుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు.
యాషెస్ సిరీస్ తొలి టెస్టులో నెగ్గి జోష్ మీదున్న ఆస్ట్రేలియాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. అలాగే మ్యాచ్‌లో ఓడిపోయి బాధలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు కూడా ఐసీసీ ఝలక్ ఇచ్చింది.
యాషెస్ ఫస్ట్ టెస్టులో ఆస్ట్రేలియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు ఆ జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా. మారథాన్ ఇన్నింగ్స్‌తో సత్తా చాటిన ఖవాజా.. క్రికెట్ హిస్టరీలోనే అరుదైన రికార్డును నెలకొల్పాడు.
ఇంగ్లండ్ గెలుపు మంత్రమైన బజ్‌బాల్ ఫెయిలైంది. ఆస్ట్రేలియా టీమ్ పోరాటపటిమ ముందు స్టోక్స్ సేన వ్యూహాలు ఫలించలేదు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ టీమ్ ఓటమికి కెప్టెన్ స్టోక్స్ ప్రధాన కారణంగా సోషల్ మీడియాలో నెటిజన్స్ చెబుతున్నారు.
యాషెస్ సిరీస్‌కు గొప్ప ఆరంభం లభించింది. ఫస్ట్ టెస్టులో నరాలు తెగే ఉత్కంఠలో ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా జట్టుకు విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్ బజ్‌బాల్ స్ట్రాటజీకి కమ్బాల్తో కంగారూ టీమ్ చెక్ పెట్టింది.
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో.. ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేయగా, అనంతరం ఆసీస్ 46.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్.. 84 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 86 పరుగులు చేసిన మ్యాచును ఒంటి చేత్తో శాసించాడు. ఆసీస్ బ్యాటర్లలో హైయెస్ట్ స్కోర్ చేసింది […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో వరుణుడు విలన్ గా మారుతున్నాడు. పదే పదే కీలక మ్యాచ్ లకు అంతరాయం కలిగిస్తూ ట్రోఫీ మీద ఆశలు పెట్టుకున్న జట్లకు షాకుల మీద షాకులిస్తున్నాడు. శుక్రవారం జరగాల్సిన రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దు కాగా, టోర్నీలో మొత్తం రద్దయిన మ్యాచుల సంఖ్య 4కు చేరింది. ఇదిలావుంటే.. శుక్రవారం జరగాల్సిన అఫ్గాన్-ఐర్లాండ్, ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మ్యాచ్‌ల రద్దు వెనుక క్రికెట్ ఆస్ట్రేలియా హస్తమున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంగ్లాండ్ […]
ప్రపంచకప్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్లకు భారీ షాక్ తగిలింది. స్వదేశంలో ఇంగ్లాండుతో జరుగుతున్న టీ20 సిరీస్ లో చిత్తుగా ఓడింది. పెర్త్‌లో ముగిసిన తొలి టీ20 లో ఓడిన ఆసీస్.. కాన్‌బెర్రా వేదికగా జరిగిన రెండో మ్యాచులోనూ అదే ఫలితాన్ని చవిచూసింది. ఫలితంగా మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను 0-2తో కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 178 పరుగులు చేయగా, అనంతరం ఆసీస్ జట్టు 170 పరుగులకే పరిమితమయ్యింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు […]
టీ20 ప్రపంచ కప్ ముంగిట ఆస్ట్రేలియాకు దారుణ ఓటమి ఎదురైంది. స్వదేశంలో ఇంగ్లాండుతో జరిగిన మూడు టీ20ల సిరీస్ ను 2-0 తేడాతో కోల్పోయింది. తొలి టీ20లో ఓటమిపాలైన ఆతిథ్య జట్టు.. రెండో టీ20లోనూ అదే ఆటతీరును ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో178 పరుగులు చేయగా, అనంతరం ఆసీస్ జట్టు 170 పరుగులకే పరిమితమయ్యింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచులో ఇంగ్లాండ్ […]
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ దారుణ ఆటతీరు కనబరుస్తుంది. ఆడిన మూడు టెస్టుల్లోనూ ఘోర పరాజయాలు చవిచూసిన ఇంగ్లాండ్ ఇప్పటికే సిరీస్‌ను 3-0 తో కోల్పోయింది. ఇప్పుడు సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు తృటిలో మరో ఓటమి నుంచి తప్పించుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు అద్భుత పోరాటపటిమ కనబర్చి మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగారు. The Ashes👍 #SteveSmith #Bairstow […]