సెలబ్రిటీలను చూసేందుకు వారి అభిమానులు తెగ ఆసక్తిగా చూస్తుంటారు. ఏ చిన్న అవకాశం దొరికిన చాలు తమ అభిమాన హీరోను తాకేందుకు రెడీగా ఉంటారు. తాజాగా ఓ మహిళ కూడా తన అభిమాన గాయకుడిని పట్టుకునే ప్రయత్నంలో గాయపర్చింది.
వర్షాకాలంలో లేదా బురద ప్రదేశాల్లో ద్విచక్ర వాహనాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు.. కాళ్ళు కింద పెట్టడం అంటే అసహ్యకరంగా భావించేవాళ్ళు ఉంటారు. కొంతమంది మామూలు సమయంలో కూడా అస్తమానూ కాళ్ళు కింద పెట్టడం ఏంటెహే అని చిరాకు పడుతుంటారు. అసలు కాళ్ళు కింద పెట్టాల్సిన అవసరం లేకుండా స్కూటర్లు తయారు చేయవచ్చు కదా అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే మీ అంచనాలను అందుకునే స్కూటర్ ఆల్రెడీ వచ్చేసింది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సిగ్నల్ పడినా.. ముందు ఏ […]
భారత దేశంలో ప్రతిరోజూ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు కొంత మంది మగాళ్లు మృగాలుగా మారిపోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళలు ఎవరినీ వదలడం లేదు.. పైశాచికంగా అత్యాచారాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ఎలాంటి మార్పులు మాత్రం రావడం లేదు. ఓ అమ్మాయి ఆటో డ్రైవర్ లైంగికంగా వేధించడంతో భయంతో కదులుతున్న ఆటో దూకిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. వివరాల్లోలకి వెళితే.. ఔరంగబాద్ […]
ఈ మధ్యకాలంలో పలు చోట్ల అగ్నిప్రమాదలు చోటుచేసుకుంటున్నాయి. కారణం ఏదైన ఇలాంటి అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడంతో అనేక మంది అమయాకులు ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో ఇలా అనేక అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని.. ఎందరో మంటలకు ఆహుతి అయ్యారు. ఇటీవల సికిందరాబాద్ లోని ఓ లాడ్జీలో జరిగిన ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. బీహార్ లోని ఔరంగాబాద్ లో శనివారం తెల్లవారు జామున ఘరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. […]
భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని ముందుకు సాగించాలి. అయితే ఇటీవల కాలంలో దంపతుల మధ్య గొడవలు పెరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే కోర్టుమెట్లు ఎక్కుతున్నారు. ఇలా దంపతులకు సంబంధించిన వివాదాల కేసులు కోర్టుల్లో పదుల సంఖ్యలో ఉన్నాయి. అయితే వీటిల్లో ఎక్కువ వరకట్నం వేధింపుల పేరుతో నమోదైన కేసులే అధికం. ఇలాంటి కేసులో కోర్టులు అనేక సంచలన తీర్పు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇటీవలే ఆధారాల్లేకుండా భర్తను తాగుబోతు, తిరుగుబోతు అన్నడం క్రూరత్వం కిందకి వస్తుందని […]
ఈ భూమి మీద వెలకట్టలేనిది అమ్మప్రేమ. తన జీవితం మొత్తం పిల్లల బాగుకోసం త్యాగం చేస్తుంది. తాను తినకున్నా పిల్లలకు ఇష్టమైన ఆహారాన్ని అందించాలని ఆరాట పడుతుంది. బిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చిన తల్లి మనస్సు అల్లాడిపోతుంది. అలా తాను కష్టాలు పడుతూ పిల్లలను ప్రయోజకులను చేస్తుంది. అయితే అనుకోని ఘటనలతో బిడ్డలు అర్ధాంతరంగా దూరమవుతుంటారు. ఇలాంటివి జరిగినప్పుడు ఆ తల్లి గుండె బద్దలై పోతుంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఉదయం విధులకు […]
సాధారణంగా మన దగ్గర సెలబ్రిటీలు ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో చాలామంది తాము మిగతా జనాలకు భిన్నం అని భావిస్తారు. వారిని కలవడం, వారితో కలసి కూర్చోవడం, భోజనం చేయడం వంటివి చేయాలంటే.. నేతలకు మనసు రాదు. జనాలు అంటే వారి దృష్టిలో కేవలం ఓట్లు మాత్రమే. అయితే అందరూ నేతలు ఇలానే ఉంటారా అంటే లేదు. రాజకీయాల పరంగా వారు ఎలా ఉన్నా.. కళ్ల ముందు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోలేరు. వెంటనే స్పందించి.. చేతనైనా […]
సాధారణంగా కొన్ని విషయాలు గురించి విన్నా.. కొన్ని సంఘటనలను చూసినా ఆశ్చర్యానికి గురవుతుంటాం. ఎవరికైనా నిద్రవస్తే ఏం చేస్తారు? పనికి వెళ్లిన కూలీలు పని ప్రదేశంలో.. ప్రయాణం చేసేవారు ప్రయాణంలో.. మిగిలినవారంతా ఇళ్లలో కునుకు తీస్తుంటారు. అయితే.. ఓ రైల్వే స్టేషన్ కి చేరుకున్నాక నిద్రవస్తే ఎక్కడ పడుకుంటారు? అంటే.. వెయిటింగ్ హాల్ లోనో, కాదు అంతవరకూ వెళ్ళలేను అనిపిస్తే ప్లాట్ ఫామ్ పైనే నిద్రపోవడం గురించి మనం వింటుంటాం. కానీ ఇటీవల ఓ మహిళ చేసిన […]
2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ఇచ్చిన ఎన్నికల్లో హామీల్లో అతి ముఖ్యమైనది.. ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తాను అనడం. పన్ను ఎగవేతదారులు విదేశాల్లో దాచుకున్న నల్లధనం వివరాలు వెల్లడిస్తానని.. ఆ మొత్తాన్ని ఇండియాకు రప్పిస్తే ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేయవచ్చని మోదీ ఉద్దేశం. అన్ని ఎన్నికల హామీల్లాగే.. అది కూడా గాల్లో కలిసిపోయింది. అయితే ఈ హామీపై ఇప్పటికి విపక్ష నేతలు ప్రధాని మోదీని ప్రశ్నిస్తూనే […]
సాధారణంగా మన సమాజంలో దంపతుల్లో ఒకరు మరణించినప్పుడు.. విడాకులు తీసుకున్న సందర్భాల్లో రెండో వివాహం చేసుకుంటారు. అయితే ఒకరికి తెలియకుండా మరొకరిని వరుస పెట్టి పెళ్లి చేసుకునే ప్రబుద్ధులు కూడా ఉంటారు లెండి. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం మొదటి భార్య బతికుండానే రెండో వివాహం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అది కూడా సీక్రెట్ గా కాదు. బ్యానర్లు కట్టించి మరి ప్రకటించాడు. తాను రెండో వివాహం చేసుకోవాలని భావిస్తున్నానని.. ఆసక్తి ఉన్న మహిళలు ఎవరైనా […]