ఇప్పుడంటే వాళ్లు స్టార్ హీరో లేదా హీరోయిన్ అయ్యుండొచ్చు. కానీ ఒకప్పుడు వాళ్లు కూడా యాక్టింగ్ విషయంలో కష్టపడే ఉంటారు. ఎప్పుడో గానీ వాటిని బయటపెడుతూ ఉంటారు. కొన్నిసార్లు అలా ఇంట్రెస్టింగ్ ఫొటోలతో పాటు వాటి వెనకున్న స్టోరీ కూడా చెబుతూ ఉంటారు. హీరోయిన్ సమీరారెడ్డి గుర్తుందా? తెలుగులో పలు హిట్ సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమెనే, తను హీరోయిన్ కాకముందు ఫేస్ చేసిన పరిస్థితి గురించి రివీల్ చేసింది. చాలా ఏళ్ల క్రితం తన ఫొటోలను […]
నవ్వుతూ కనబడే మనిషి మొఖమే కనబడుతుంది, కానీ ఆ మనిషి వీపుకి గుచ్చుకున్న ముళ్ళు ఎవరికీ కనబడవు. సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే అనిపించే మాట, అక్కడకి వెళ్లడం చాలా ఈజీ. వారిలా చేయడం ఈజీ, వారిలా నటించడం ఈజీ, వారిలా నవ్వించడం ఈజీ, వారిలా ఉండడం ఈజీ అని అనిపిస్తుంది. కానీ అలా నటించడానికి, నవ్వించడానికి చేసే కృషి అంత సులువు కాదు. ప్రతీ రంగంలోనూ కష్టపడితేనే విజయం వరిస్తుంది. కష్టం లేకుండా విజయం అంత […]
టాలీవుడ్ లో ఇప్పుడు ఎందరో హీరోలు ఉన్నారు. అందులో కొంతమంది సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వస్తే మరికొందరు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాలోకి వచ్చారు. అలాంటి వారిలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒకరు. అయితే ఇలా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి విజయ్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా విజయ్ కెరీర్ నే మలుపు తిప్పి.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ స్థాయికి చేరుకున్నాడు. అయితే విజయ్ కి అర్జున్ రెడ్డి కంటే […]
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని భాషల్లో గొప్ప విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో పుష్ప-2 మూవీపై అంచానాలు భారీగా పెరిగాయి. కేవలం సౌత్ ప్రేక్షకులు మాత్రమే కాక అన్ని భాషల వాళ్లు.. ఈ చిత్రం పార్ట్-2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప ది రూల్ చిత్రం షూటింగ్ శరవేగంగా […]
Pooja Hegde: సినీ ఇండస్ట్రీలో మోడలింగ్ నుండి సినిమాలవైపు అడుగులేసిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించి, ఎన్నో బ్యూటీ కాంపిటీషన్స్ లో పాల్గొన్న బ్యూటీలు సైతం ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్స్ గా చక్రం తిప్పుతున్నారు. అలా మోడలింగ్ నుండి వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ముంబై భామ పూజాహెగ్డే. పూజా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా గ్లామర్ ప్రియులకు పూజా పేరు కొత్తకాదు. […]
Dance India Dance: దేశవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి జీ నెట్ వర్క్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా తెలుగులో జీ తెలుగు ఛానల్ అనేక రియాలిటీ షోలు నిర్వహిస్తూ.. టాలెంట్ ఉన్న గాయనీ గాయకులను, అనేక మంది డాన్సర్ లను ఇండస్ట్రీకి అందిస్తోంది. ప్రతి ఏడాది సరికొత్త కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు.. ఇప్పుడు మరో డాన్స్ రియాలిటీ షోతో ముందుకు రానుంది. ఈసారి డాన్స్ షోలో తెలుగు […]