టీమిండియా డాషింగ్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఒక రేంజ్లో ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ కాంట్రవర్సీపై రాహుల్ భార్య అతియా శెట్టి రియాక్ట్ అయింది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
ఐపీఎల్ లో గాయం తర్వాత.. ఈ మెగా టోర్నీతో పాటు డబ్ల్యూటీసి ఫైనల్ కి దూరమయ్యాడు రాహుల్. దీంతో సర్జరీ కోసం లండన్ కి వెల్లడైన రాహుల్.. సర్జరీ విజయవంతంగా ముగించుకున్నాడు. అయితే తాజాగా.. ఒక క్లబ్ లో డ్యాన్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు.
సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ట్రోలింగ్స్ ఈమధ్య ఎక్కువవుతున్నాయి. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితంపై కూడా విమర్శలు రావడం పెరుగుతోంది. ఈ విషయంపై బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి సీరియస్ అయ్యారు.
నిన్న రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జయింట్స్ కి జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ భారీ సిక్సర్ కొట్టాడు. ఎప్పటిలాగే నిదానంగా బ్యాటింగ్ చేసినా.. ఈ ఒక్క సిక్సర్ తో హైలెట్ గా మారిపోయాడు. రాహుల్ కొట్టిన ఈ సిక్స్ కి భార్య అథియా శెట్టి రియాక్షన్ చూడాల్సిందే.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కేఎల్ రాహుల్– అతియా శెట్టిల వివాహం జరిగిపోయింది. జనవరి 23న కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ ప్రేమజంట మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. ఎప్పటి నుంచే వీరి పెళ్లి మీద వార్తలు వస్తుండగా తాజాగా వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం జరిగిన దగ్గరి నుంచి ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇటీవల అతియా శెట్టి ధరించిన లెహంగా గురించి ఓ వార్త వచ్చింది. ఆ డ్రెస్సును తయారు చేయడం […]
సోమవారం భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్.. బాలీవుడ్ నటి అతియ శెట్టిల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం అందరికి తెలిసిందే. అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వివాహం జరిగిన తర్వాత సునీల్ శెట్టి, అతని కుమారుడు అహన్ .. ఖండాలలో ఉన్న తమ ఇంటికి చేరుకున్నారు. పెళ్లి వేడుక తర్వాత మీడియా మిత్రులందరికీ స్వీట్లు పంచిపెట్టారు. కూతురి పెళ్లి వేడుక సందర్భంగా సునీల్ శెట్టి.. […]
భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్.. నటి అతియా శెట్టిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సోమవారం మీడియా ముఖంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘కేఎల్ రాహుల్ కి ఇప్పుడు నేను అధికారికంగా మావయ్యను అయ్యాను’ అంటూ వ్యాఖ్యానించారు. వివాహం జరిగిన తర్వాత సునీల్ శెట్టి, అతని కుమారుడు అహన్ ఖండాలలో ఉన్న తమ ఇంటికి చేరుకున్నారు. పెళ్లి వేడుక […]
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి.. ఫైనల్లీ ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. ఇక కొన్ని రోజుల మాత్రమే ఉందని తెలుస్తోంది. అందుకు తగ్గట్లే హింట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక భారత జట్టు రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్న రాహుల్.. ఈ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ లో ఘోరంగా ఫెయిలయ్యాడు. ఓపెనర్ గా ఏ మాత్రం ఆకట్టుకునే బ్యాటింగ్ చేయలేకపోయాడు. దీంతో అతడిపై విమర్శలు వచ్చాయి. అతడిని జట్టులో ఉంచాలా తీసేయాలా అనే దానిపై కూడా డిస్కషన్ […]
టీ20 ప్రపంచ కప్ పోరు ముగిసింది. క్రికెట్ పుట్టినిళ్ళైన ఇంగ్లాండ్ రెండోసారి పొట్టి ప్రపంచకప్ ను ముద్దాడింది. ఇక టోర్నీ ముగియడంతో అన్ని జట్లు ద్వైపాక్షిక సిరీసులపైన ద్రుష్టి పెట్టాయి. ఈ క్రమంలో భారత జట్టు నవంబర్ 18 నుంచి న్యూజిలాండ్ తో తలపడాల్సివుంది. ఈ టూర్ లో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఈ టూర్ నుంచి విశ్రాంతి తీసుకున్న కె ఎల్ రాహుల్ పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ సీనియర్ […]
ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్- 2022 విషయంలో అందరికంటే ఎక్కువగా టీమిండియా ఫ్యాన్సే బాధపడుతున్నారు. కచ్చితంగా ఫైనల్స్ చేరుతాం.. ఈసారి కప్ కొడతాం అని ఎంతో విశ్వాసంగా ఉన్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరిన టీమిండియా.. రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో అతి దారుణంగా ఓడిపోయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు చేతులెత్తేశారు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. మ్యాచ్ గెలవండని కోరుకునే స్థితి నుంచి ఒక్క […]