వేణు స్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సెలబ్రిటీల భవిష్యత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. సెలబ్రిటీలతో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఇక తాజాగా మరో హీరోయిన్ ఇంట్లో కూడా పూజలు చేశారు. ఆ వివారాలు..
సినిమా పరిశ్రమలో చాలా మంది సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెబుతుంటారు ప్రముఖ ఆస్ట్రాలజీ నిపుణుడు వేణుస్వామి. ప్రస్తుతం వేణుస్వామి రెండు నెలల క్రితం ఇచ్చిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో త్వరలోనే టాలీవుడ్ హీరో, హీరోయిన్ చనిపోతారని జోతిష్యం చెప్పాడు.
లేడీ సూపర్ స్టార్ నయనతారకు పెద్ద సమస్యే వచ్చిపడింది! పెళ్లి తర్వాత కూడా చకాచకా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న నయన్.. ‘కనెక్ట్’ సినిమాని డిసెంబరు 22న థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయింది. భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి నిర్మించిన ఈ మూవీ.. ఆత్మల నేపథ్య కథాంశంతో తెరకెక్కించారు. ఇందులో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఈ సినిమాతో కోలీవుడ్ లో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు మూవీ టీమ్ గతంలో అనౌన్స్ చేసింది. […]
రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందాన్ని కాపాడుకోవాలి, కథలు వినాలి, ప్రాజెక్ట్స్ మీద సైన్ చేయాలి, సినిమాకి తగ్గట్టు తనను తాను మలచుకోవాలి.. ఒకటా రెండా ఇలా ఎన్నో పనులు ఉన్నాయి ఈ బ్యూటీకి. ఇన్ని పనులతో సతమతమవుతున్నప్పుడు వేరే వాటి గురించి ఆలోచించడానికి టైం ఎక్కడుతుంది చెప్పండి. కానీ ప్రముఖ జ్యోతిష్యుడైన వేణు స్వామి మాత్రం రష్మిక త్వరలోనే రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఏకంగా ఎంపీ అవుతుందని ఆయన అంటున్నారు. […]
ప్రస్తుతం సమాజంలో జ్యోతిష్కులకు, బాబాలకు, ఆస్ట్రాలజి చెప్పే వారికి చాలా డిమాండ్ ఉంది. ఎవరైనా చెప్పింది చెప్పినట్టు జరిగితే ఆ వ్యక్తికి బాగా పేరుతో పాటు డబ్బు కూడా వస్తుంది. అలాంటి ఓ వ్యక్తి పేరే ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అతడే ప్రముఖ ఆస్ట్రాలజి నిపుణుడు.. వేణు స్వామి. తాజాగా అతడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా వేణు స్వామి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. […]
సినీ, రాజకీయ ప్రముఖుల జ్యోతిష్యాలను చెప్పే ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత వేణు స్వామి ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చాడు. ఎందుకంటే.. వీరిద్దరు విడిపోతారని ఆయన ముందే చెప్పాడు. ఇక అప్పటి నుంచి వేణు స్వామి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నయనతార-విఘ్నేష్ శివన్‌ల వివాహం సందర్భంగా కూడా వేణు స్వామి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు […]
జ్యోతిష్యుడు ‘వేణు స్వామి’ యూట్యూబ్ వీడియోలు చూసేవారికి ఈ పేరు కొత్తేం కాదు. ఇప్పటికే చాలా మంది సినిమా, రాజకీయ ప్రముఖుల జాతకం చెప్పి విపరీతంగా ట్రోలింగ్ గురయ్యారు వేణుస్వామి. ఆయన చెప్పే దానిలో 90 శాతం నిజమయ్యాయి అని చెప్తుంటారు. ప్రస్తుతం ఆయన ఓ ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సీఎం జగన్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు మొత్తం సీఎం […]