పేదరికం అతడి ప్రయత్నానికి తలొగ్గింది.. కుటుంబ సమస్యలు అతని పోరాటం ముందు మోకరిల్లాయి. చదవాలనే ఆసక్తి ముందు.. ఎవరెస్ట్ శిఖరమంత సమస్య అయినా అతడికి కష్టంగా కనిపించలేదు. ఎన్ని సమస్యలు వెనక్కిలాగుతున్నాగానీ తన పోరాటాన్ని మాత్రం విడలేదు బీహార్ కు చెందిన కమల్ కిశోర్. రోడ్డు పక్కన టీ అమ్ముకునే స్థాయి నుంచి నేడు కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎదిగిన తీరు అందరికి ఆదర్శం. నీలో ఆత్మవిశ్వాసం ఉంటే ఏ సమస్యా నీకు సమస్యగా కనిపించదని […]