దేశంలో యువత ఎక్కువగా ఆసక్తి కనబరిచే గేమ్ అనగానే గుుర్తుకు వచ్చేది క్రికెట్. అందుకే ఆదివారంతో పాటు ఏదైనా సెలవులు వస్తే చాలు క్రికెట్ ఆడేందుకు మొగ్గు చూపుతుంటారు. బ్యాట్, బాల్ తీసుకుని ఖాళీ మైదానాలు, చిన్న చిన్న గల్లీలోనూ ఆడేస్తుంటారు. ఇలా గల్లీలో ఆడి.. ఆ తర్వాత టీమ్ ఇండియాకు సెలక్ట్ అయి సత్తా చాటిన బ్యాట్ మెన్స్ అనేక మంది ఉన్నారు. వారిలోభారత మాజీ కెప్టెన్ ధోనీ ఒకరు. హెలికాఫ్టర్ షాట్స్ కొట్టడంలో ఆయన ప్రసిద్ధుడు. అయితే ఓ బాలిక ఆయన్ను మరిపిస్తోంది.
దేశంలో 5జీ సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ సంస్థలు ఇప్పటికే ప్రధాన నగరాల్లో 5జీ సేవలను మొదలుపెట్టాయి. ఈ క్రమంలో.. ఇప్పటివరకు ఈ రేసులో వెనకబడ్డ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత సంచార నిగమ్ లిమిడెట్(బీఎస్‌ఎన్‌ఎల్) తమ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే 5జీ సేవలు ప్రారంభించనుంది. రాబోయే 5 నుంచి 7 నెలల్లో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ టెక్నాలజీ.. 5జీకి అప్‌గ్రేడ్ అవుతుందని కేంద్ర టెలికాం, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ […]
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు ముఖ్యమైన నగరాల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. అత్యాధునికి సౌకర్యాలతో అతి వేగంగా దూసుకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పుడు ఏపీలో పరుగులు పెట్టబోతుంది. అతి వేగంగా ప్రయాణించే ఈ సెమీ హైస్పీడ్ రైల్ విశాఖ పట్టం నంచి విజయవాడ వరకు డిసెంబర్ లో ప్రారంభించే యోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సర్వీస్ ప్రారంభం అయితే ప్రయాణీకులకు రెండు […]
ఏ పరిశ్రమలోనైనా, ఏ రంగంలోనైనా ఉద్యోగులది కీలక పాత్ర. ఇక ప్రభుత్వాలు సమర్థవంతంగా నడవాలి అంటే అన్ని రంగాల్లోని ఉద్యోగులు శక్తికి మించి పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వారి పనికి తగ్గట్లుగా జీతాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వారి వారి ఆర్థిక పరిస్థితులను బట్టి రాష్ట్రాల్లో ఉద్యోగుల జీతాల్లో తేడాలు ఉంటాయి. ఇక ఉద్యోగులు సంతృప్తిగా, సంతోషంగా జాబ్ చేయాలి అంటే వారి పనికి తగిన జీతం వారికి ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే 80 […]
దేశంలో 5జీ సేవలు ఊహించిన దానికంటే ముందుగానే ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి దేశీయంగా 5జీ సేవలు మొదలవుతాయన్న ఆశాభావాన్ని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వ్యక్తం చేశారు. వచ్చే రెండు, మూడేండ్లలో దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి రాగలవన్న మంత్రి.. తొలి దశలో హైదరాబాద్ సహా 13 నగరాల్లో ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఆ జాబితాలో.. ఢిల్లీ, గుర్గావ్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణె, చండీఘర్, గాంధీనగర్, […]
టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ గట్టి హెచ్చరిక పంపారు. పనిలో నిర్లక్ష్యం.. నిబద్దత లోపిస్తే.. పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్.. 62 వేల మంది బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవలే బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు రూ.1.64 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించడం తెలిసిందే. గత కొంత కొంత కాలంగా టెలీకాం రంగంలో ప్రైవేట్ సంస్థలు దూసుకు వెళ్తున్న కారణంగా బీఎస్ఎన్ఎల్ బలోపేతానికి […]
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఈ మహా పుణ్యక్షేత్రానికి దేశ నలుమూలల నుంచి రోజుకు లక్షలాది మంది భక్తులు దర్శించుకునేందుకు పోటి పడుతుంటారు. అలా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఈ దేవాలయానికి ప్రధానంగా ప్రయాణికులు రైలు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి రోజు లక్షలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. తిరుమలలో ఉన్న శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇలా […]