ధనాధన్ ఆటతో టెస్టులకు కొత్త రూపునిస్తున్న ఇంగ్లండ్.. ఏది ఏమైనా ‘బజ్‌బాల్’ క్రికెట్ కొనసాగించాలని అనుకుంటోంది.
క్రికెట్‌లో సాధారణంగా ప్రతి ఆటగాడు తన పేరు, నంబర్ ఉన్న జెర్సీతోనే బరిలోకి దిగుతాడు. ఏదో అత్యవసర సందర్భాల్లో తప్ప ఇతరుల జెర్సీలను వేసుకోరు. మరి అలాంటిది.. యాషెస్ చివరి టెస్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లందరూ వేరే వాళ్ల జెర్సీలు ఎందుకు వేసుకున్నారో తెలుసా?
అంతర్జాతీయ క్రికెట్ లో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ యాషెస్ సిరీస్ లో మారోసారి తన స్టన్నింగ్ క్యాచ్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్లేయర్లందరూ వచ్చే నెలలో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ కి సిద్ధమవుతున్నారు. అంతే కాదు జూన్ 7 న భారత్ తో ప్రతిష్టాత్మక WTC ఫైనల్ కూడా ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కొంతమంది ఆస్ట్రేలియన్ స్టార్లు ఐపీఎల్ ఆడుతుండడం ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ అసంతృప్తి వ్యక్తం చేసాడు. ఈ నేపథ్యంలో సంచలనం కామెంట్స్ చేసాడు.
టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం రెబల్ స్టార్, మాజీ ఎంపీ కృష్ణంరాజు మృతి చెందారు. ఆ విషాదం నుంచి పూర్తిగా కోలుకోకముందే.. టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఆమె మృతి చెందారు. దాంతో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మహేష్ బాబుకి తల్లి ఇందిరాదేవితో ఎంతో అనుబంధం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే మహేష్ […]
యాషెస్ సిరీస్ అట్టహాసంగా ముగిసింది. ఇంగ్లాండ్ పై 4-0 తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. నాలుగో టెస్టు డ్రా మినహా మొత్తం నాలుగు టెస్టులలో ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్ ను మట్టి కరిపించింది. అంతటి ఘన విజయం నమోదు చేసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. అంబరాన్ని అంటడమే కాదు.. ఒకానొక సమయంలో శ్రుతి కూడా మించాయి. ఎంత అంటే పోలీసులు కలుగ జేసుకుని ఇంక మీ పార్టీ చాలు […]
క్రికెటర్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డెమి గాడ్స్‌లాగా క్రికెటర్లను ఆరాధించే అభిమనులు కోట్లలో ఉన్నారు. వారితో ఒక్క ఫొటో దిగేందుకు ఎంతో ఆసక్తి, ఉత్సహం చూపిస్తారు. తమ అభిమాన ఆటగాడి ఆటోగ్రాఫ్ దొరికితే ఇక వారి ఆనందానికి అంతే ఉండదు. సాధారణంగా ఎవరైనా ఆటోగ్రాఫ్‌ను పేపర్ ఇస్తారు.. క్రికెటర్ల అయితే.. బ్యాట్, బాల్, క్యాప్, జెర్సీలపై కూడా ఆటోగ్రాఫ్ ఇస్తుంటారు. Jack Leach signing a guy’s head 😂 #Ashes […]
ది యాషెస్ సరీస్ 2021-22ను ఆసీస్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. మూడు వరుస టెస్టు మ్యాచుల్లో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించి కంగారూలు సిరీస్ ను గెలుచుకున్నారు. అంతేకాదు మూడో టెస్టులో మరో అద్భుతం కూడా జరిగింది. ఇంగ్లాండ్ పై ఆసీస్ ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అందులో కీలక పాత్ర పోషించాడు డెబ్యూ బౌలర్ స్కాట్ బోలాండ్. అరంగేట్ర మ్యాచ్ లోనే 6 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. […]
29 ఏళ్ల జాక్వి విలియమ్స్ ‘గ్రేవ్ మెటల్లమ్ జ్యువెలరీ’ సంస్థనే ఏర్పాటు చేసింది. చనిపోయిన వ్యక్తులు ఎప్పటికీ గుర్తిండిపోయేలా తమ వద్ద ఏదైనా వస్తువు ఉంటే బాగుంటుందని చాలామంది భావిస్తారు. అలాంటివారి కోసమే జాక్వి ఈ సంస్థను ఏర్పాటు చేసింది. కుటుంబికులు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన దంతాలు, జుట్టు లేదా బూడిద ఏది తీసుకొచ్చినా జాక్వి వాటిని అందమైన నగలుగా మార్చేస్తుంది. జాక్వీ 2017లో జ్యువెలరీ తయారీలో డిప్లమా చేసింది. ఆ తర్వాత ఆమెకు ఎక్కడా ఉద్యోగం […]