ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ సరైన వసతులతు లేక గర్భిణీలను మంచాలపై, డోలీకట్టి కొండలు, గుట్టలు దాటుకొని ఆస్పత్రులకు తీసుకువస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఎక్కడొ పుట్టి.. ఎక్కడొ పెరిగి పెళ్లి అనే రెండు అక్షరాల వేడుకతో రెండు మనసులు ఒకటవుతాయి. ఒకరికొకరు తోడుగా జీవితాంతం కలిసి జీవిస్తుంటారు. మరీ ముఖ్యంగా భార్యలు.. భర్తనే సర్వస్వంగా భావిస్తుంటారు. అతని ఆరోగ్యం కోసం పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అలానే భర్త ప్రాణాల కోసం తమ ప్రాణాలను కోల్పోయిన భార్యలు ఎందరో ఉన్నారు. భర్త ప్రాణాలను కాపాడేందుకు సతీసావిత్రిలా తెగించే వాళ్లు నేటికాలంలో కూడా చాలా మంది ఉన్నారు. అలానే తాజాగా ఓ మహిళ.. గుండె […]
500 రూపాయల విషయంలో మొదలైన వివాదం.. జుట్లు పట్టుకుని కొట్టుకునే దాకా వెళ్లింది. అది కూడా దారినపోయే వాళ్లో.. నీళ్ల ట్యాంక్ దగ్గర మహిళలో కాదు. ఒకరు ఆశా కార్యకర్త అయితే.. మరొకరు ANMగా విధులు నిర్వహిస్తున్న మహిళ. ఏకంగా చెప్పులతో దాడి చేసుకున్నారు. అక్కడున్న ఓ వ్యక్తి ఎంతో ప్రయాస పడి వారిద్దరినీ విడదీశాడు. వారి వీడియో వైరల్ కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. బిహార్ జముయి జిల్లాలోని ఓ ప్రాథమిక కేంద్రంలో […]